Meeseva suresh std jukkal

Meeseva suresh std jukkal Government digital seva center meeseva aadhar enrolment center

11/03/2026
25/02/2026

27 ఏళ్ల నమ్మకం 💫
సురేష్ STD మీ సేవ & ఆధార్ సెంటర్
బస్టాండ్ ఎడమ వైపుకి మార్చబడింది .
ధన్యవాదాలు మా పDigital IndiaరTelangana Electronic Service Delivery - MeeSevacCommon Services CentersSeva Common Services Centersn

జుక్కల్ బస్టాండ్‌కు మీసేవ సురేష్ STD మార్పుజుక్కల్:జుక్కల్ పట్టణంలోని ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో, అక్కడ...
13/02/2026

జుక్కల్ బస్టాండ్‌కు మీసేవ సురేష్ STD మార్పు

జుక్కల్:
జుక్కల్ పట్టణంలోని ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో, అక్కడ కొనసాగుతున్న మీసేవ సురేష్ STD షాప్‌ను బస్టాండ్ ప్రాంతానికి తాత్కాలికంగా తరలించారు. ఈ సందర్భంగా 2026 ఫిబ్రవరి 10న జుక్కల్ బస్టాండ్ నూతన ప్రాంగణంలో షాప్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయగౌడ్, ఉప సర్పంచ్ ఫిర్దోస్, ఖండుగొండ గ్రామానికి చెందిన స్థానిక నాయకులు, అలాగే షాప్ యజమాని సురేష్, గంగాధర్ పాల్గొన్నారు. రోడ్డు అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ప్రజలు బస్టాండ్‌లోని మీసేవ కేంద్రాన్ని వినియోగించుకోవాలని నాయకులు కోరారు.

31/12/2024

🎉 Wishing All Our Meeseva Customers a Happy and Prosperous New Year 2025! 🎉

As we step into 2025, we want to extend our heartfelt gratitude to all our valued Meeseva customers. Your trust and support have been the driving force behind our continued efforts to serve you better.

In the year ahead, we remain committed to providing *seamless, efficient, and accessible services* to help you with all your government-related needs. Whether it's applying for certificates, licenses, or other essential services, we're here to make the process easier for you!

Let's make 2025 a year of *growth, progress*, and *new opportunities*. Thank you for being part of our journey — we look forward to serving you even better in the coming year.

*Here's to a successful and fulfilling 2025!* 🥳✨

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహరమ్ |దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చ...
31/10/2024

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహరమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||

చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చి,విజయానికి ప్రతీకగా నిలిచే పండుగే దీపావళి. పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళతో అందరూ సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.
DIWALI #

We are proud of our country and will always defend it. Cheers to Republic Day
26/01/2024

We are proud of our country and will always defend it. Cheers to Republic Day

Eid Mubarak ✨
02/05/2022

Eid Mubarak ✨

15/10/2021

Happy Dussehra💐

Address

Nizamabad
503305

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 11am

Telephone

9866360544

Alerts

Be the first to know and let us send you an email when Meeseva suresh std jukkal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Meeseva suresh std jukkal:

Share