SRI Venkateswara Vydyasala

SRI Venkateswara Vydyasala Consulting timings: Daily 9 AM to 9 PM.

Bike skid with crush injury over forehead with minimal scar technique treatment.....
20/11/2022

Bike skid with crush injury over forehead with minimal scar technique treatment.....

What a doctor need more than this 🙏🏻🙏🏻🙏🏻
12/10/2022

What a doctor need more than this 🙏🏻🙏🏻🙏🏻

09/10/2022

ఒక నెల క్రితం ఈ పేషెంట్ తన కుడి చేయి కుడి కాలు పూర్తిగా చచ్చు పడి, మూతి వంకర తిరిగి అస్సలు మాట్లాడలేని పరిస్థితిలో వచ్చారు, స్కాన్ తీయగా తలలో రక్తం గడ్డ కట్టటం వల్ల పక్షవాతం వచ్చిందని నిర్దారించి, వైద్యం చేయటం జరిగింది, ఒక నెల తరువాత ఆమె మాట్లాడటం, నడవటం, తన చేతిని ఉపయోగించగలగుతున్నారు ... వారి కుటుంబ సభ్యులు సంతోషం చూసి మాకు కూడా professional satisfaction కలిగింది....
శ్రీ వెంకటేశ్వర వైద్యశాల,
మస్తాన్ రావు గారి అడితి ఆవరణలో,
బంటుమిల్లి రోడ్డు,
పెడన.
08672 295700
75691 85558
7997288606

Blessed to serve the Rural population ...
05/08/2022

Blessed to serve the Rural population ...

14/06/2022

రక్త దాత అంటే ప్రాణదాత,
అపోహలు వీడండి, అందరూ రక్త దానం లో భాగస్వాములు అవ్వండి. రక్త దానం చేసిన ప్రతిసారి మీ రక్త ఉత్పత్తి శక్తి పెరిగుతుందని మరచిపోకండి...ఆలా మీ శరీరం లో కొత్త రక్తం ఏరాపడటం వల్ల అధిక ఉత్తేజం తో మీరు జీవిస్తారు...

(Note: రక్త దానం చేస్తే నీరసం వస్తుంది అనేది ఒక అపోహ, అది నిజం కాదు )

Dr Venkatesh MBBS MD
శ్రీ వెంకటేశ్వర వైద్యశాల,
బంటుమిల్లి రోడ్డు,
పెడన.

16/05/2022
01/11/2021

Please avoid using sanitizers while buying, handling or lighting the crakers.... As they contain alcohol which catches fire very easily...Happy deepavali in advance...

దయచేసి టపాసులు కొనేటప్పుడు, పట్టుకునేటప్పుడు, వెలుగించ్చేటప్పుడు శానిటైజర్స్ ఉపయోగించకండి... దానిలో ఉన్న ఆల్కహాల్ వల్ల నిప్పు సులువుగా వ్యాపించే అవకాశం ఉంది... ముందస్తు దీపావళి శుభాకాంక్షలు..

Dr Venkatesh

మాస్క్ ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన 9 జాగర్తలు 1.మాస్క్ వేసుకునేటప్పుడు మాస్క్ ఉపరితలం పై ముట్టుకోకూడదు, త్రేడ్స్(తడులు)...
30/06/2021

మాస్క్ ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన 9 జాగర్తలు
1.మాస్క్ వేసుకునేటప్పుడు మాస్క్ ఉపరితలం పై ముట్టుకోకూడదు, త్రేడ్స్(తడులు) మాత్రమే పట్టుకొని వేసుకోవాలి.
2.మాస్క్ మొత్తం ముక్కు మరియు నోరు ని కప్పేటట్లు చూసుకోవాలి.
3.మాస్క్ కి ఒక తీగ లాంటి పరికరం ఉంటుంది, అది జాగర్తగా గమనించి, అది ముక్కు పైకి వచ్చేలా చూసుకోవాలి.
4.అలా ముక్కు పైన వచ్చిన తీగని ముక్కు ఆకారం లోకి వంచాలి, అప్పుడు గాలి తుంపర్లు ముక్కు లోకి వెళ్లకుండా ఉంటాయి.
5.మాస్క్ ని ప్రతిసారి ముట్టుకుని అడ్జస్ట్మెంట్ చేయకూడదు, అలా చేస్తే మన చేతికున్న క్రిములు ముఖానికి నేరుగా అంటుకునే ప్రమాదం వుంది.
6.N 95 మాస్క్ వాడటం మంచిది.
7.అన్నిటికంటే ముఖ్యం మాస్క్ తీసేటప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కున్న తరువాత మాస్క్ ని ముఖం పై నుండి త్రేడ్స్(తడులు) మాత్రమే పట్టుకుని తీసి, నిర్ణీత చెత్త బుట్టలో వేయాలి.
8.ఒకసారి ఉపయోగించిన మాస్క్ ని మళ్ళీ వాడరాదు.
9.ఒక మాస్క్ ని 4 నుంచి 6 గంటలవరకు మాత్రమే వాడాలి.
Dr Venkatesh

మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, నైతిక భాద్యతగా ఇతరులను రక్షించండి- Protect yourself and as a social responsibility protect o...
24/06/2021

మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, నైతిక భాద్యతగా ఇతరులను రక్షించండి- Protect yourself and as a social responsibility protect others too.
1.ఇంటిదగ్గర ఉండటానికి ప్రయత్నం చేయండి- Try maximum to stay at home.
2.భోజనం చేసే ముందు, చిన్న పిల్లల్ని ముట్టునుకునే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి - Wash your hands before having food and touching kids.
3. స్వయం శుభ్రత పాటించండి -Maintain self hygiene.
4.దగ్గిన్నప్పుడు, తుమ్మిన్నపుడు మోచేయి మడత అడ్డుపెట్టుకొండి- Sneeze or cough into elbow fold.
5.తప్పనిసరిగా అందరు మాస్క్ ముక్కు మరియు నోరు మూత అయ్యేలా ధరించాలి - mask is a must and ensure that you covered nose and mouth completely.
6.ఎక్కువ సార్లు మాస్కును సర్దుకోవద్దు -don't adjust mask with bare hands repeatedly
7.వేడి పదార్ధాలు తినటానికి ప్రయత్నం చేయండి - Try to eat hot food items.
8.ఎక్కువ మంది లో ఉండవలసినపుడు, కనీసం 6 అడుగులు దూరం పాటించండి(గుమికూడా కుండా ఉంటే చాలా మంచిది ) -Maintain minimum 6 feet social distance when it becomes compulsory to stay in crowd.(Better to avoid crowdy places completely )
9.డబ్బు లావాదేవీలు డిజిటల్ (gpay, patym ) వంటివి ఉపయోగించండి- choose to use digital transactions like gpay, patym etc.
10.శానిటైజర్ ని ఉపయోగించండి - use sanitizer regularly.
ప్రతి ఒక్కరూ భాద్యత గా ఉండాలి..
Dr Venkatesh

Address

Bantumilli Road
Pedana
521366

Telephone

+917569185558

Website

Alerts

Be the first to know and let us send you an email when SRI Venkateswara Vydyasala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SRI Venkateswara Vydyasala:

Share