23/09/2021
చర్మ వ్యాధులను తగ్గించే ది బెస్ట్ ఆయిల్.
https://drmanthenaofficial.com/blog/reduce-psoriasis/
Video Link: https://youtu.be/HQCQaMGlieY
కొంతమందికి సోరియాసిస్, ఎగ్జిమా లాంటి చర్మ వ్యాధులు రావడం చూస్తాము. ఇలా వచ్చినప్పుడు చర్మం పైన మచ్చలు, పొట్టు రాలడం, దురదలు లాంటి సమస్యలు వస్తాయి. దీనివలన నలుగురిలోకి వచ్చినప్పుడు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటి సమస్యలని నేచురల్ గా ఎలా తగ్గించవచ్చో తెలుసుకుందాం.