03/05/2026
"వ్యాపార ప్రయాణంలో విజయం ఎంత ముఖ్యమో, జీవిత ప్రయాణంలో తోడు కూడా అంతే ముఖ్యం. మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన Victous Life Sciences కుటుంబానికి ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ✨🙏" CoupleGoals NewBeginnings EntrepreneurLife DreamTeam Podili AndhraPradesh SmartPeople6tv