Kisan machinerys

Kisan machinerys rice mill's,flour mill's power weeders all type's of agricultural&business purpose MACHINERY availabl

05/11/2025

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

మెషిన్ పేరు :-6n40 కంబో డ్రమ్ రైస్ మిల్లు కెపాసిటీ :-160-200కేజీలు గంటకి పిండి మిల్లు కెపాసిటీ :- 25-30కేజీలు గంటకి మోటా...
27/03/2024

మెషిన్ పేరు :-6n40 కంబో డ్రమ్
రైస్ మిల్లు కెపాసిటీ :-160-200కేజీలు గంటకి
పిండి మిల్లు కెపాసిటీ :- 25-30కేజీలు గంటకి
మోటార్ :-3hp కాపర్ మోటార్
కరెంటు :-సింగిల్ ఫేస్

ఈ 6n40 కంబో డ్రమ్ అనే ఈ మెషిన్ రెండు విధములుగా ఉపయోగ పడుతుంది రైస్ మిల్లు + పిండి మిల్లు

ఈ మెషిన్లో ధాన్యం బియ్యం గా ఆడించవచ్చు పప్పులు, బియ్యం పిండిగా ఆడించుకోవచ్చు

మీ గ్రామంలో రైస్ మిల్లు లేక ఇబ్బంది పడుతున్నారా ఈ మెషిన్ ఉంటే మీరే రైస్ మిల్లు ఓనర్

ఈ మెషిన్ వివరాలు కొరకు :- 9390789337
మా అడ్రస్ :-రాజమండ్రి నియర్ rtc కాంప్లెక్స్ svg మార్కెట్ వెనుక వీధి

07/03/2024

మీ గ్రామంలో రైస్ మిల్లు లేక లేదా దూరంగా ఉండి ఇబ్బంది పడుతున్నార ఇకనుండి ఇలాంటి బాధలు పడవలసిన అవసరం లేదు ఈ మెషిన్ మీ దగ్గర ఉంటే మీరే రైస్ మిల్లు ఓనర్ ఇలా ధాన్యం వేస్తే అలా బియ్యం మీకు నచ్చిన పోలిష్ పట్టు కొని ఆడించుకోవచ్చు గంటకి 160-200 కేజీలు ఆడించవచ్చు మరిన్ని వివరాలు కొరకు :-9390789337 మీకు అన్ని వివరాలు తెలుపుతాము

మా అడ్రస్ :-రాజమండ్రి Rtc బస్టాండ్ దగ్గర వెంకటేశ్వరా మార్కెట్ వెనుక వీధి

మా వాట్సాప్ :-9494176799
9390789337

మీ గ్రామంలో రైస్ మిల్లు లేక ఇబ్బంది పడుతున్నారా  అయ్యితే మీరే కావచ్చు రైస్ మిల్లు ఓనర్ ఇంటి వద్దనే ధాన్యం బియ్యంగా ఆడించ...
07/03/2024

మీ గ్రామంలో రైస్ మిల్లు లేక ఇబ్బంది పడుతున్నారా అయ్యితే మీరే కావచ్చు రైస్ మిల్లు ఓనర్ ఇంటి వద్దనే ధాన్యం బియ్యంగా ఆడించుకోవచ్చు . మా వద్ధ మినీ రైస్ మిల్లు లభించును సింగల్ ఫేస్ కరెంటుతో ఉపయోగించచ్చు తక్కువ పెట్టు బడితో వ్యాపారం చేసి ఉపాధి పొందాలి అనుకుంటే మా వద్ద చాలా మోడల్స్ ఉన్నాయి వాటి వివరాలు కొరకు ఇప్పుడే సంప్రదించండి

05/04/2023

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారం చెయ్యాలి అనుకుంటే ఈ వేసవి కాలంలో చెరుకూరసం వ్యాపారం మంచి ట్రెండ్ లో ఉంది వివరాలు కొరకు ఫోన్:-6302326887

మా షాప్కు రండి వివరాలు తెలుసుకొండి డెమో చుడండి నచ్చితే తీసుకోండి మా వద్ద చాలా రకాల మెషినరీ ఉన్నాయి ఉదా:-రైస్ మిల్లులు, పిండి మిల్లులు కారం మిల్లులు అగ్రికల్చర్ మెషినరీ.

సంప్రదించండి:-జోయ్ కిసాన్ మెషినరీ, రాజమండ్రి నియర్ rtc కాంప్లెక్స్ svg మార్కెట్ వెనుక వీధి

మెషిన్ పేరు:-6n40 సింగిల్ రైస్ మిల్లు, మిల్లెట్స్ మిల్లుమోటార్:-3hp, కాపర్ మోటార్కరెంటు:-సింగిల్ ఫేస్మెషిన్ మిల్లింగ్ కె...
28/03/2023

మెషిన్ పేరు:-6n40 సింగిల్ రైస్ మిల్లు, మిల్లెట్స్ మిల్లు

మోటార్:-3hp, కాపర్ మోటార్

కరెంటు:-సింగిల్ ఫేస్

మెషిన్ మిల్లింగ్ కెపాసిటీ:-160-200కేజీలు గంటకి

ఫ్రెండ్స్ ఈ మెషిన్ ధాన్యం బియ్యంగా చేస్తుంది అలాగే చిరుధాన్యంకూడా ఆడుతుంది కొర్రలు,రాగులు, సములు, గోధుమలు ఈ విధముగా ఈ యొక్క మిల్లు 2విధాలుగా ఉపయోగించచ్చు.

మరిన్ని వివరాలు కొరకు సంప్రదించండి
మా ఫోన్ నెంబర్:-6302326887

మా అడ్రస్:-రాజమండ్రి నియర్ rtc కాంప్లెక్స్ svg మార్కెట్ వెనుక వీధి

ముందగా మీరు వివరాలు తెలుసుకోండి ఐటమ్ పట్టుకొని వచ్చి డెమో చుడండి నచ్చితే తీసుకోండి

🙏🏻ధన్యవాదములు 🙏🏻

Address

Andhra Pradesh, Rajahmundry Rtc Complex, Near My Honda Showroom, Reliance Petrol Bunk Street
Rajahmundry
533101

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919494176799

Alerts

Be the first to know and let us send you an email when Kisan machinerys posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kisan machinerys:

Share