Donate blood save life

Donate blood save life Donate blood save atleast one person service motive page 📄

 #రక్త దాత సుఖీభవ🩸ఆపదలో ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు🙏వయసులో చిన్న వాళ్ళు అయిన సేవ చెయ్...
28/10/2024

#రక్త దాత సుఖీభవ🩸

ఆపదలో ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు🙏

వయసులో చిన్న వాళ్ళు అయిన సేవ చెయ్యడంలో చాలా గొప్ప వాళ్ళు ఇటువంటి వారు మాకు పరిచయం అవ్వడం మాకు దేవుడు ఇచ్చిన వరం

ఈరోజు మన రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రి లో “మాధవి" అనే ఒక పేషంట్ కీ ప్రెగ్నెన్సీ కారణంగా ఎమర్జెన్సీ గా “B+ve” బ్లడ్ కావాలి అని చెప్పారు చెప్పిన వెంటనే మన “కవి” తమ్ముడికి విశయం చెప్పగా వెంటనే స్పందించి రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రి కీ వచ్చి బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది❤‍🩹
మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు రా “ కవి 🖤”
🩸
❤‍🩹
Bêãrd Løvër Åbhï Pati

రక్తదాత సుఖీభవ🙏ఆపదలో ఉన్న వారికి సాయం చేసే ప్రతీ ఒక్కరికీ మా కృతజ్ఞతలు❤️నిన్న మన తాళ్లపొలం గ్రామానికి చెందిన అప్పాయమ్మ గ...
29/05/2024

రక్తదాత సుఖీభవ🙏

ఆపదలో ఉన్న వారికి సాయం చేసే ప్రతీ ఒక్కరికీ మా కృతజ్ఞతలు❤️

నిన్న మన తాళ్లపొలం గ్రామానికి చెందిన అప్పాయమ్మ గారికి కాకినాడ మెడికోవర్ హాస్పిటల్ లో హార్ట్ సర్జరీ కారణంగా ఎమర్జన్సీ గా AB+ve బ్లడ్ కావాలి అని చెప్పారు చెప్పిన వెంటనే మన శ్యామ్ బ్రదర్ కీ విషయం చెప్పగా చెప్పిన వెంటనే మన విఘ్నేష్ బ్రదర్ కీ చెప్పగా వెంటనే స్పందించి బ్లడ్ బ్యాంక్ కీ వచ్చి AB+ve బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది
Thank u so much Shyam Brother & Vignesh garu❤️🖤
🖤
❤‍🩹

 #రక్త దాత సుఖీభవ🩸ఆపదలో ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు🙏వయసులో చిన్న వాళ్ళు అయిన సేవ చెయ్...
14/11/2023

#రక్త దాత సుఖీభవ🩸

ఆపదలో ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు🙏

వయసులో చిన్న వాళ్ళు అయిన సేవ చెయ్యడంలో చాలా గొప్ప వాళ్ళు ఇటువంటి వారు మాకు పరిచయం అవ్వడం మాకు దేవుడు ఇచ్చిన వరం

ఈరోజు మన రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రి లో “విజయ లక్ష్మీ" అనే ఒక పేషంట్ కీ ప్రెగ్నెన్సీ కారణంగా ఎమర్జెన్సీ గా “AB+ve” బ్లడ్ కావాలి అని చెప్పారు చెప్పిన వెంటనే మన “కవి” తమ్ముడికి విశయం చెప్పగా వెంటనే స్పందించి తన స్నేహితుడు అయిన కురకళ్ళపల్లి గ్రామానికి చెందిన “బాలాజీ” తమ్ముడికి విశయం చెప్పి మన రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రి కీ వచ్చి బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది❤‍🩹
మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు “బాలాజీ & కవి 🖤

Bêãrd Løvër Åbhï Pati

 #రక్త_దాత_సుఖీభవ🙏అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ బ్లడ్ డొనేట్ చేసి వారి ప్రాణాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికీ...
05/11/2023

#రక్త_దాత_సుఖీభవ🙏

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ బ్లడ్ డొనేట్ చేసి వారి ప్రాణాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు

తమ్ముడు సతీష్ చాలా తక్కువ వయస్సు లో ముందుకు వచ్చి మొదటి సారి బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది
“మన పామర్రు గ్రామానికి చెందిన సుబ్బారావు గారికి కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ కి అత్యవసరంగా O+Ve బ్లడ్ కావాలి అని చెప్పారు చెప్పిన వెంటనే మన సతీష్ తమ్ముడు కీ విషయం చెప్పగా వెంటనే “కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికీ వెళ్లి బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు రా సతీష్ తమ్ముడు🖤
హ్యాట్సాఫ్🙏🖤❤‍🩹
💉🩸❤️
🩸
🖤💉
🙌❤‍🩹

రక్త దాత సుఖీభవ 🩸అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు“అజయ్ బ్రదర్ ఈరోజుల్లో ఎక్కువుగా ద...
05/10/2023

రక్త దాత సుఖీభవ 🩸
అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు

“అజయ్ బ్రదర్ ఈరోజుల్లో ఎక్కువుగా దొరికే బ్లడ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళే బ్లడ్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు అలాంటిది చాలా రెర్ గ్రూప్ అయిన {O+Ve}బొంబాయి బ్లడ్ గ్రూప్ నీ మన అజయ్ బ్రదర్ “10” వ సారి రక్తదానం చెయ్యడం జరిగింది ఏక్సిడెంట్ అయ్యి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఒక పేసెంట్ కి మన అజయ్ బ్రదర్ రక్త దానం చేసి వారి ప్రాణాన్ని కాపాడాడు”
“హ్యాట్సాఫ్__అజయ్”
మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు
🩸
🖤
❤️

Chelluboina Naren anna followers Bêãrd Løvër Åbhï Pati Chelluboina Srinivasa Venugopala Krishna

రక్త దాత సుఖీభవ 🙏ఆపదలో ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు“రాము అన్నయ్య తను బ్లడ్ డొనేట్ చెయ్...
17/09/2023

రక్త దాత సుఖీభవ 🙏
ఆపదలో ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు

“రాము అన్నయ్య తను బ్లడ్ డొనేట్ చెయ్యడమే కాకుండా ఎంతో మందితో బ్లడ్ డొనేట్ చేస్తాడు”

మన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన “ఈశ్వర్ అనే ఒక తలసేమియా బాబుకీ” “21” రోజులకీ ఒక సారి బ్లడ్ ఎక్కిస్తారు
ఈ నెలకు నేను ఇస్తా అని చెప్పి మన రాము అన్నయ్య ముందుకు వచ్చి కాకినాడ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో O+ve బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది
మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు రాము అన్నయ్య గారు
🩸💉
❤‍🩹
🖤




Chelluboina Srinivasa Venugopala Krishna Chelluboina Naren anna followers
@

రక్త దాత సుఖీభవ🙏ఒకరికి ఒకరు సాయం చేసుకొని ఈ రోజుల్లో ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి సోదరుడికి మా కృతజ్ఞతలు 🙏...
15/08/2023

రక్త దాత సుఖీభవ🙏

ఒకరికి ఒకరు సాయం చేసుకొని ఈ రోజుల్లో ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి సోదరుడికి మా కృతజ్ఞతలు 🙏❤️

ఈరోజు మన రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రిలో G. భవాని అనే ఒక తల్లికీ అత్యవసరంగా O+ve బ్లడ్ కావాలి అని చెప్పారు చెప్పిన వెంటనే మన సురేష్ బ్రదర్ కీ చెప్పగా వెంటనే స్పందించి రామచంద్రపురం నుండి కాకినాడ వెళ్లి బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది

మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు సురేష్ బ్రదర్

🩸
❤‍🩹

 #రక్త దాత సుఖీభవ🩸ఆపదలో ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు🙏బ్లడ్ డొనేట్ చెయ్యాలి అంటే వామ్మో...
25/07/2023

#రక్త దాత సుఖీభవ🩸

ఆపదలో ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు🙏

బ్లడ్ డొనేట్ చెయ్యాలి అంటే వామ్మో ఎదో అయిపోధి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనే అవస్తవాన్ని నమ్ముతున్నారు చాలా మంది అదే విధంగా బ్లడ్ డొనేట్ చెయ్యాలి అని ఉన్న ఖాళీ లేక చాలా మంది డొనేట్ చేయలేకపోతున్నారు కానీ మన “చందు బ్రదర్ ఈరోజు ఖాళీ గా ఉన్నాను బ్లడ్ డొనేట్ చేస్తాను అని ఒక వాలేంటర్ గా శ్రీ అభయ బ్లడ్ బ్యాంక్ కి వెల్లి బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది

మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు “చందు గారు”🖤
Bêãrd Løvër Åbhï

రక్త దాత సుఖీభవ🙏కరప మండలం వాకడ గ్రామానికి చెందిన కె.యస్.యస్.ఎన్.దేవి అనే ఒక తల్లికీ ఆపరేషన్ నిమిత్తం A నెగెటివ్ బ్లడ్ 3య...
16/07/2023

రక్త దాత సుఖీభవ🙏

కరప మండలం వాకడ గ్రామానికి చెందిన కె.యస్.యస్.ఎన్.దేవి అనే ఒక తల్లికీ ఆపరేషన్ నిమిత్తం A నెగెటివ్ బ్లడ్ 3యూనిట్లు అవసరం అయితే నిన్న ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ లో 1 యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది
ఈరోజు అదే పెషెంట్ కు “మైలుపాటి శ్రీను” అనే డోనార్ అభయ బ్లడ్ బ్యాంక్ కి వచ్చి బ్లడ్ డోనేట్ చేయడం జరిగింది
మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు “శ్రీను అన్నయ్య గారు”
ఎప్పుడు కాల్ చేసి బ్లడ్ కావాలి అని చెప్పిన వెంటనే స్పందిస్తారు అన్నయ్య 🥰🖤
🩸
🤍

#నరేన్ Chelluboina Naren anna followers Chelluboina Naren Anna Followers Chelluboina Venu SevaSainyam Chelluboina Venu

 #రక్త దాత సుఖీభవ🩸ఆపదలో ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు🙏“మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం ...
14/07/2023

#రక్త దాత సుఖీభవ🩸

ఆపదలో ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు🙏

“మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి అత్యవసర పరిస్థితుల్లో వారిని వీరిని బ్లడ్ కావాలి అని అడిగే ముందే మీ కుటుంబీకులకు మీరే బ్లడ్ డొనేట్ చేసి వారి ప్రాణాలను కాపాడండి

నిన్న మన రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రి లో “నాగ లలిత" అనే ఒక పేషంట్ కీ ప్రెగ్నెన్సీ కారణంగా ఎమర్జెన్సీ గా O+ve బ్లడ్ కావాలి అని చెప్పారు ఆ విషయం తెలిసి “ఆ పేషెంట్ వాళ్ళ అన్నయ్య(శ్రీనివాస్)” గారు బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది ఇలా ఎవరినో బ్లడ్ కావాలి అని అడిగే కంటే ముందు మీరే మీ వాళ్లకు బ్లడ్ డొనేట్ చెయ్యడం వల్ల ఎవ్వరికి రక్త కొరత అనేది ఉండదు❤‍🩹
మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు “శ్రీనివాస్ గారు🖤

రక్త దాత సుఖీభవ🙏అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు మీరు ఇచ్చే ఒక్కో రక్తపు బొట్టు ఒక్...
06/07/2023

రక్త దాత సుఖీభవ🙏

అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు మీరు ఇచ్చే ఒక్కో రక్తపు బొట్టు ఒక్కో ప్రాణాన్ని కాపాడుతుంది🙏🙏

ఈరోజు మన ద్రాక్షారామం మాధవనందా {అప్పారావు డాక్టర్} ఆసుపత్రి లో “చీకట్ల మంగా” అనే ఒక తల్లికీ ఎమర్జెన్సీ గా A+ve బ్లడ్ కావాలి అని చెప్పారు చెప్పిన వెంటనే “మన పెద్దాపురం కీ చెందిన యువకుడు మన శ్రీ హరి గారికి” విశయం చెప్పగా వెంటనే స్పందించి “పెద్దాపురం నుండి కాకినాడ రెడ్ క్రాస్” బ్లడ్ బ్యాంక్ కీ వచ్చి బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది
మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు శ్రీ హరి గారు
🩸


Chelluboina Srinivasa Venugopala Krishna Chelluboina Naren Anna Followers Chelluboina Naren anna followers

రక్త దాత సుఖీభవ🙏అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు మీరు ఇచ్చే ఒక్కో రక్తపు బొట్టు ఒక్...
06/07/2023

రక్త దాత సుఖీభవ🙏

అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చేస్తున్న ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు మీరు ఇచ్చే ఒక్కో రక్తపు బొట్టు ఒక్కో ప్రాణాన్ని కాపాడుతుంది🙏🙏

ఈరోజు మన ద్రాక్షారామం మాధవనందా {అప్పారావు డాక్టర్} ఆసుపత్రి లో “చీకట్ల మంగా” అనే ఒక తల్లికీ ఎమర్జెన్సీ గా A+ve బ్లడ్ కావాలి అని చెప్పారు చెప్పిన వెంటనే “మన పెద్దాపురం కీ చెందిన యువకుడు మన శ్రీ హరి గారికి” విశయం చెప్పగా వెంటనే స్పందించి “పెద్దాపురం నుండి కాకినాడ రెడ్ క్రాస్” బ్లడ్ బ్యాంక్ కీ వచ్చి బ్లడ్ డొనేట్ చెయ్యడం జరిగింది
మీ గొప్ప మనసుకు కృతజ్ఞతలు శ్రీ హరి గారు
🩸


Address

Ramachandrapuram

Telephone

+919121530261

Website

Alerts

Be the first to know and let us send you an email when Donate blood save life posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Donate blood save life:

Share