17/08/2026
𝟔𝟔𝐭𝐡 𝐄𝐩𝐢𝐬𝐨𝐝𝐞 𝐨𝐟 𝐁𝐮𝐬𝐢𝐧𝐞𝐬𝐬 𝐓𝐚𝐥𝐤𝐬𝐡𝐨𝐰 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 – 𝐈𝐧𝐬𝐢𝐠𝐡𝐭𝐬 𝐢𝐧𝐭𝐨 𝐃𝐢𝐠𝐢𝐭𝐚𝐥 𝐁𝐮𝐬𝐢𝐧𝐞𝐬𝐬. ✨✨✨
This week, we are having an important conversation especially for women who are looking for greater financial independence and more flexibility in their lives.
Why should women think about having an income source of their own?
What can you do if you want additional income but cannot take on another 9-to-5 job?
With changing lifestyles, rising financial responsibilities, and the need for greater flexibility, having an additional income stream can open up new possibilities.
In this episode, we will discuss why women should consider building an income source of their own and explore options that can be pursued alongside existing responsibilities.
Whether you are a working professional, homemaker, entrepreneur, or someone simply looking for additional income, this conversation is for you.
Join us live for an insightful conversation and discover new possibilities for creating greater financial independence and flexibility.
𝐋𝐈𝐕𝐄 𝐍𝐎𝐖!
For more information:
www.padmakrupanela.com
బిజినెస్ టాక్‌షో తెలుగు – డిజిటల్ బిజినెస్ ఇన్‌సైట్స్ యొక్క 66వ ఎపిసోడ్‌కు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం.
ఈ వారం ముఖ్యంగా మహిళలు తమ ఆర్థిక స్వాతంత్ర్యం మరియు జీవితంలో మరింత ఫ్లెక్సిబిలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరంపై ఒక ముఖ్యమైన చర్చను మీ ముందుకు తీసుకురాబోతున్నాం.
మహిళలు తమకంటూ ఒక ఆదాయ వనరు ఉండటం గురించి ఎందుకు ఆలోచించాలి?
అదనపు ఆదాయం కావాలనుకుంటే, మరో 9-to-5 ఉద్యోగం చేయడానికి అవకాశం లేకపోతే ఏం చేయవచ్చు?
మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆర్థిక బాధ్యతలు మరియు మనకు కావాల్సిన స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకుంటే, అదనపు ఆదాయ వనరును నిర్మించుకోవడం కొత్త అవకాశాలకు మార్గం చూపించవచ్చు.
ఆర్థిక స్వాతంత్ర్యం మరియు జీవితంలో మరింత ఫ్లెక్సిబిలిటీ సాధించడానికి ఉన్న అవకాశాల గురించి తెలుసుకోవడానికి మాతో లైవ్‌లో చేరండి.