Photofina

Photofina "PHOTOFINA"

04/02/2026

ప్రముఖ సినీ నటులు మాజీ మంత్రి గారు శ్రీ బాబూమోహన్ గారు ఫోటో ఎక్స్పో గురించి వివరించారు !!

నేను EditPoint Ramesh గా,
మన ఫోటోగ్రఫీ & వీడియో ఇండస్ట్రీలో ఉన్న
ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ❤️

PhotoFina EXPO 2026
మన టాలెంట్, మన బిజినెస్, మన భవిష్యత్తు కోసం
ఒకే వేదికపై జరిగే ప్రత్యేకమైన ఎక్స్‌పో 📸🎬

మీ హాజరు మా బలం…
మీ సపోర్ట్ మా ప్రేరణ ✨

Date : 07, 08 & 09 ఫిబ్రవరి 2026
📍 KBR Convention Centre, LB Nagar, Hyderabad
Location: https://maps.app.goo.gl/Kyo9vtHq9u9kx2ZE8

మీకు అక్కడ కలుద్దాం 🤝
— EditPoint Ramesh

Helpline : 9246298649
Register link for EXPO : https://photofina.in/photofina-2026-hyderabad/register

30/01/2026

📸🎥 ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ & ఫోటోఫినా ఎక్స్‌పో 2026

భారతదేశంలో తొలిసారిగా…
👉 వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి ప్రత్యేకంగా జాతీయ స్థాయి వేదిక!

📅 ఫిబ్రవరి 07, 08, 09 – 2026
📍 KBR కన్వెన్షన్ సెంటర్, LB నగర్, హైదరాబాద్

✨ ముఖ్య ఆకర్షణలు:
* సెమినార్లు & మాస్టర్ క్లాసులు
* ప్యానెల్ చర్చలు
* వెడ్డింగ్ ఎక్సలెన్స్ అవార్డ్స్
* జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీ
* ఫోటోఫినా ట్రేడ్ ఎక్స్‌పో
* నెట్‌వర్కింగ్ & బిజినెస్ అవకాశాలు

🎯 సమర్పణ: Photo Parivar India Network (PPIN)
🤝 నిర్వహణ: EditPoint India & Fototech

📢 దేశం నలుమూలల నుంచి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లు ఒకే వేదికపై!
Registration Link : https://photofina.in/photofina-2026-hyderabad/register
Awards Nominations link : https://iwpf.in/
Helpline : 9246298649

Address

Secunderabad
500025

Alerts

Be the first to know and let us send you an email when Photofina posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Photofina:

Shortcuts

Share