మన మురపాక

మన మురపాక MURAPAKA is an Educated developed village from Laveru Mandal, Srikakulam district. Like this page fore intresting news and updates.

*రక్తదానానమే ప్రాణదానం* :మురపాక: తేది: 16-08-2026,గడిచిన ఆరు నెలలు క్రితం, అల్లినగరం హైవే వద్ద, జరిగిన రోడ్డు ప్రమాదం లో...
16/08/2026

*రక్తదానానమే ప్రాణదానం* :

మురపాక: తేది: 16-08-2026,

గడిచిన ఆరు నెలలు క్రితం, అల్లినగరం హైవే వద్ద, జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించిన, అరిణాం అక్కివలస గ్రామానికి చెందిన స్వర్గీయ *అరసవెల్లి కార్తీక్* జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఏర్పాటు చేసిన స్వచ్చంద రక్తదాన శిబిరం లో పాల్గొనడం జరిగినది. కుమారుడు చనిపోయినా బాథలో కూడా సేవ చేయడానికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చెయ్యడం అభినందించవలిసిన విషయం. ఈ కార్యక్రమం లో కార్తీక్ స్నేహితులు, కుటుంబ సభ్యులు రక్తదానం చేశారు. రక్తదాతలకు మెడల్స్ మరియు అభినందన పత్రాలను అందజేయడం జరిగినది. రెడ్ క్రాస్ సిబ్బంది సత్యనారాయణ, మురపాక గ్రామ పెద్దలు, కార్తీక్ మిత్రులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

❤️

తేది: 09-08-2026, చిన్నమురపాక గ్రామం, లావేరు మండలం.రాజాపంతుల సంతోష్ మాష్టారు ఆహ్వానం మేరకు, వారి కుమార్తె పుష్పాలంకరణ కా...
10/08/2026

తేది: 09-08-2026, చిన్నమురపాక గ్రామం, లావేరు మండలం.

రాజాపంతుల సంతోష్ మాష్టారు ఆహ్వానం మేరకు, వారి కుమార్తె పుష్పాలంకరణ కార్యక్రమం లో పాల్గొని చిన్నారి ని ఆశీర్వదించడమైనది. నాతోపాటు వైసిపి నాయకులు తేనెల విద్యాసాగర్, కింతలి వెంకటరమణ KVR తదితరులు ఉన్నారు.

*BSN* బాలి శ్రీనివాసనాయుడు, వైసిపి యువజన విభాగం అథ్యక్షులు. లావేరు మండలం.

లావేరు ఎస్ఐ సందీప్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన... వైసీపీ మండల యువజన విభాగం అధ్యక్షులు BSN :లావేరు: స్థానిక పోలీ...
24/07/2026

లావేరు ఎస్ఐ సందీప్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన... వైసీపీ మండల యువజన విభాగం అధ్యక్షులు BSN :

లావేరు: స్థానిక పోలీస్ స్టేషన్ కు నూతనంగా బదిలీపై వచ్చిన సబ్ ఇన్పెక్టర్ (SI) శ్రీ సందీప్ కుమార్ గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి వైసీపీ మండల యువజన విభాగం అధ్యక్షులు బాలి శ్రీనివాసనాయుడు BSN, మాజీ సర్పంచ్ ప్రతినిది పెయ్యిల లక్ష్మణరావు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. లావేరు మండల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని మండల పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ విశేష సేవలందించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 🚩🙏 మురపాక గ్రామ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు జగన్నాథ స్వామి రథాయాత్ర శుభాకాంక్షలు.. July 16-17       ⭕‼️⭕🙏🚩🚩
15/07/2026

🚩🙏

మురపాక గ్రామ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు జగన్నాథ స్వామి రథాయాత్ర శుభాకాంక్షలు.. July 16-17

⭕‼️⭕🙏🚩🚩

యువత చెడు వ్యసనాల జోలికి పోకుండా క్రీడల్లో రాణించాలి: వైసిపి లావేరు మండలం యువజన విభాగం అథ్యక్షులు *BSN*యువత చెడు అలవాట్ల...
04/06/2026

యువత చెడు వ్యసనాల జోలికి పోకుండా క్రీడల్లో రాణించాలి: వైసిపి లావేరు మండలం యువజన విభాగం అథ్యక్షులు *BSN*

యువత చెడు అలవాట్లకి దూరంగా ఉంటూ, క్రీడల్లో రాణించాలని వైసిపి లావేరు మండలం యువజన విభాగం అథ్యక్షులు బాలి శ్రీనివాస నాయుడు BSN అన్నారు. తన స్వంత డబ్బులు 6,000 రూపాయలుతో 15 T Shirts ను మురపాక యువతకు మురపాక MPTC తేనెల సురేష్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. భవిష్యత్తులో క్రీడలలో రాణించి మురపాక పంచాయతీకి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని సురేష్ కుమార్ అభిలాషించారు. ఈ కార్యక్రమం లో మురపాక యువత పాల్గొన్నారు.

🏆🙌 పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పనిసరిగా గుర్తింపు వస్తుంది: వైసిపి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి సీతం నాయుడు....
31/05/2026

🏆🙌 పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పనిసరిగా గుర్తింపు వస్తుంది: వైసిపి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి సీతం నాయుడు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి లో పార్టీ బలోపేతానికి కృషి చేసినవారికి పదవులు వాటంతట అవే వస్తాయని వైసిపి పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి మీసాల సీతం నాయుడు పేర్కొన్నారు. ఇటీవల పార్టీ ఇచ్చిన నూతన పదవులలో లావేరు ZPTC మీసాల సీతం నాయుడుకి రాష్ట్రస్థాయి కార్యదర్శి పదవి వచ్చిన సందర్భంగా, వైసిపి లావేరు యువజన విభాగం అథ్యక్షులు బాలి శ్రీనివాస నాయుడు BSN వారిని చిన్న మురపాక లో సన్మానించారు. ఈ కార్యక్రమం లో చిన్న మురపాక MPTC సిరిపురపు రాంబాబు, వైసిపి SC సెల్ రాష్ట్ర కార్యదర్శి పెయ్యల లక్ష్మణరావు, వైసిపి నాయకులు గొర్లె సూర్య ప్రకాష్, చిన్నయ్యపేట నాయకులు మీసాల అప్పలనాయుడు, రెడ్డి గోపాల్, యలకల భాస్కరరావు, పండోడు తదితరులు పాల్గొన్నారు.

మురపాక పంచాయతీ పరిథి పిబి నగర్ కాలనీ వాస్తవ్యులు బలివాడ బుచ్చియ్య కుమారుడు, మల్లేసు.. మూడు రోజుల క్రితం ఎచ్చెర్ల వద్ద .....
25/05/2026

మురపాక పంచాయతీ పరిథి పిబి నగర్ కాలనీ వాస్తవ్యులు బలివాడ బుచ్చియ్య కుమారుడు, మల్లేసు.. మూడు రోజుల క్రితం ఎచ్చెర్ల వద్ద .. రోడ్డు ప్రమాదం లో గాయపడి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడమైనది.

*B$N*

Address

Murapaka
Srikakulam
532403

Alerts

Be the first to know and let us send you an email when మన మురపాక posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share