28/08/2026
వచ్చే రెండేళ్లలో అమరావతిలోని ప్రతి రోడ్డు ఇలా ఉంటుంది, మొదటి Pic లో ఉన్న డిజైన్ E & N series రోడ్లలో చూస్తారు,
రెండో పిక్ లో ఉన్న డిజైన్ LPS లేఔట్ లలో ఉంటుంది, సరిగ్గా చూడండి, LPS లేఔట్ లలో ప్రతి ఇంటి నుంచి రోడ్డు మీదకు ఎలా path ఇచ్చారో..భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందే planned గా..
అమరావతి మొత్తం ఇలా వాకింగ్ & సైక్లింగ్ ట్రాక్ లతో..రోడ్డు రెండు వైపులా చుట్టూ గ్రీనరీతో..మరొకవైపున పార్కులు..కాలువలు..అమరావతి 2028-29 కి ఒక షేప్ కి వస్తుంది...
అప్పుడు న్యూయార్క్ టైమ్స్ వాడు చెప్పినట్టు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నివాస ప్రాంతంగా కాబోతున్నది..