STUDY AGRI consultancy services

STUDY AGRI consultancy services STUDY AGRI is a reputed and reliable advisors exclusively taking care of admissions for higher education in india. We have been working successfully in thi

Rising world population and economies are rapidly increasing the demand for food. At the same time, agricultural systems are being placed under pressure to meet environmental, social and economic goals. Modern agriculture practices are increasingly turning out to be knowledge based systems. India does require agriculture education at all levels so that Indian farmers are better equipped to handle

the challenges of globalization. With the entry of Foreign Direct Investments (FDI) in the sector, many MNCs have forayed into the segment with dozens of agro-products with better packaging and high decibel marketing; subsequently this has resulted as a threat to Indian farmers who lack professional expertise to deal with these issues. Hence the need of the hour is to give agricultural education a high priority. Despite rapid strides by the agriculture sector, still there exists many grey areas which require immediate attention. Keeping into account of the fact that increased productivity and production must be the sole objective of agricultural research, our scientific community is leaving no stone unturned for bringing about paradigm changes in agriculture education in the country

26/04/2019
25/02/2019

Hi friend plz like our new page LTC EDU

22/02/2019
Bsc agriculture 4years
16/02/2019

Bsc agriculture 4years

16/06/2015
05/11/2014

గుర్తింపు రద్దైన కాలేజీలు ఇవే…?

అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సూచించిన నిబంధనల ప్రకారం కనీస నిబంధనలు పాటించని 174 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు నిలిపివేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రమాణాలు లేని కాలేజీలలో నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉండదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రమాణాలు పాటించని కాలేజీలకు గుర్తింపు నిలిపివేయడంలో జేఎన్‌టీయూ హెచ్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ప్రొఫెసర్లు భావిస్తున్నారు. అయితే గత ప్రభుత్వాల నిర్వాకం వల్లే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయని, దానిని నియంత్రించే క్రమంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్ళకు తలవంచలేదని తెలిసింది. నిబంధనల ప్రకారం టాస్క్‌ఫోర్స్ తనిఖీలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు జేఎన్‌టీయూహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీలు తన కర్తవ్యాన్ని కచ్చింతంగా నిర్వహించాయని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. అయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం 315 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కేవలం జేఎన్‌టీయూకు సంబంధించి 292 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు గుర్తింపు పొందాల్సి ఉంది. వాటిలో కేవలం 125 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకే యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరానికి గుర్తింపు దక్కింది. అలాగే 94 ఫార్మసీ కాలేజీలు ఉండగా.. 61 ఫార్మసీ కాలేజీలకు మాత్రమే జేఎన్‌టీయూ గుర్తింపు దక్కింది. ఈ విధంగా ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలు కలిపి జేఎన్‌టీయూ కలిపి కేవలం 186 కాలేజీలలో మాత్రమే ప్రస్తుతం వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చడం జరిగిందని జేఎన్‌టీయూ అధికారులు పేర్కొన్నారు. వీటితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందినవి 16 ఇంజనీరింగ్ కాలేజీలు మరో 10 వరకు ఫార్మసీ కాలేజీలు ఉన్నాయని తెలిసింది. తెలంగాణ, ఉస్మానియా, కాకతీయ వంటి యూనివర్సిటీలన్నీ కలిపి 200 కాలేజీలు మాత్రమే తెలంగాణ వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చడం జరిగిందని ఎంసెట్ కౌన్సెలింగ్ క్యాంపు అధికారులు పేర్కొన్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు గుర్తింపు రద్దయిన ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల వివరాలిలా ఉన్నాయి..

ఈ విద్యా సంవత్సరానికి గుర్తింపు పొందని 174 ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలల వివరాలుః
1. ఎ.ఎం.ఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మవ్వాల, ఆదిలాబాద్,
2.ఎఎఆర్ మహావీర్ ఇంజినీరింగ్ కళాశాల – బండ్లగూడ, హైదరాబాద్,
3. ఆరుషి గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్ – గ్రాః పున్నెల, వర్థన్నపేట,వరంగల్
4. అబ్డుల్ కలామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- కొత్తగూడెం, ఖమ్మం,
5. ఆడమ్స్ ఇంజినీరింగ్ కళాశాల – పాల్వంచ, ఖమ్మం,
6. అడుసుమిల్లి విజయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్- బీబీనగర్, నల్లగొండ.
7. అడుసుమిల్లి విజయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్-బొమ్మలరామారం, నల్లగొండ.
8.ఆజీజ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ – మంచిర్యాల, ఆదిలాబాద్,
9. అమీనా ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ – గౌస్‌నగర్, షామీర్ పేట, రంగారెడ్డి,
10. అనసూయా దేవీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ సైన్స్- గూడూరు, బీబీనగర్, నల్లగొండ.
11. అనుబోస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – పాల్వంచ, ఖమ్మం
12. అన్వర్ ఉల్-ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ – వికారాబాద్, రంగారెడ్డి.
13. అపెక్స్ ఇంజినీరింగ్ కళాశాల – గీసుగొండ,వరంగల్,
14.అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ – హయత్‌నగర్, రంగారెడ్డి,
15. ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ -బోధన్, నిజామాబాద్,
16. అరవిందాక్ష ఎడ్యూకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్- సూర్యాపేట, నల్లగొండ,
17. ఆర్యభట్ట ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ, మహేశ్వరం, రంగారెడ్డి
18. అశోక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ, చౌటుప్పల్, నల్లగొండ
19. అసిఫీయా కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
20. అరబిందో కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీపట్నం, రంగారెడ్డి
21. అరోరా టెక్నాలజీకల్ ఇన్ స్టిట్యూట్, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి
22. అరోరా సీతయ్య కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీ పటాన్‌చెరువు, మెదక్
23. అరోరా టెక్నాలజీకల్ అండ్ మేనేజ్‌మెంట్ అకాడమి, ఘట్‌కేసర్, రంగారెడ్డి
24. అవంతి సైంటిఫిక్ టెక్నాలజీస్ అండ్ రీసెర్చ్ అకాడమి, ఫిల్మ్‌సిటి, రంగారెడ్డి
25. అజాద్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెయినాబాద్, రంగారెడ్డి
26. ఆజాద్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, మెయినాబాద్, రంగారెడ్డి.
27. బాలాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ సైన్స్, నరసంపేట, వరంగల్
28. బండారి శ్రీనివాస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, గొల్లపల్లి గ్రామం
29. భారత్ ఇంజినీరింగ్ కాలేజీ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
30. భారత్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, ఇబ్రహీపట్నం, రంగారెడ్డి
31. భాస్కర ఇంజినీరింగ్ కాలేజీ, మెయినాబాద్, రంగారెడ్డి
32. బొమ్మ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఖమ్మం
33. బ్రలియంట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హయత్‌నగర్, రంగారెడ్డి
34. చిలుకూరి బాలజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెయినాబాద్, రంగారెడ్డి
35. సిటి ఉమెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, బండ్లగూడ, హైదరాబాద్
36. సివిఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ శామీర్‌పేట, రంగారెడ్డి
37. సైబరాబాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ షాద్‌నగర్.
38. దారిపల్లి అనందరాములు కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం
39. ధ్రువ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చౌటుప్పల్, నల్లగొండ
40. డాక్టర్ వీఆర్‌కె కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ జగిత్యాల, కరీంనగర్
41. డాక్టర్ వీఆర్‌కె ఉమెన్స్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెయినాబాద్, రంగారెడ్డి
42. డాక్టర్ పాల్‌రాజ్ ఇంజినీరింగ్ కాలేజీ భద్రాచలం, ఖమ్మం
43. డీఆర్‌కే కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మియాపూర్, రంగారెడ్డి
44. డీఆర్‌కే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి
45. ఎల్లంకి ఇంజినీరింగ్ కాలేజీ, సిద్దిపేట, మెదక్
46. ఈవీఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్అండ్ టెక్నాలజీ, బొమ్మలరామారం, నల్లగొండ
47. గాంధీ అకాడమి ఆఫ్ టెక్నాకల్ ఎడ్యుకేషన్, చిల్కూరు, నల్లగొండ
48. గాయత్రి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, రాజంపేట
49. గ్లోబల్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్, బటాసీనగర్ విలేజ్
50. జ్ఞాన సరస్వతి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డిచ్‌పల్లి, నిజామాబాద్
51. గ్రీన్‌ఫోర్ట్ ఇంజనీరింగ్ కాలేజీ, చాంద్రాయణ గుట్ట ఎక్స్ రోడ్, హైదరాబాద్
52. హర్షిత గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్, మహేశ్వరం మండలం, రంగారెడ్డి
53. హశ్విత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కీసర, రంగారెడ్డి జిల్లా
54. హశ్విత ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కీసర, రంగారెడ్డి జిల్లా
55. ఐపాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చిలుకూర్, రంగారెడ్డి జిల్లా
56. హొలిమేరి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోగారం, రంగారెడ్డి జిల్లా
57. జేజే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫార్‌మేషన అండ్ టెక్నాలజీ, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా
58. జవఙర్‌లాల్ నెహ్రు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంగులురు, రంగారెడ్డి జిల్లా
59. కామక్షి కాలేజ్ ఇంజనీరింగ్, చివెమ్ల, నల్గొండ జిల్లా
60. కేబీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, పగడిపల్లి, నల్గొండ జిల్లా
61. ఖాదర్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, దేవరకొండ, నల్గొండ జిల్లా
62. కైట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, షాబాద్, రంగారెడ్డి జిల్లా
63. కేఎల్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, పాల్వంచ, ఖమ్మం జిల్లా
64. కోదడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, కోదడా, నల్గొండ జిల్లా
65. కొమ్మిడి ప్రతాప్‌రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏదులాబాద్, రంగారెడ్డి జిల్లా
66. కృష్ణామూర్తి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏదులాబాద్, రంగారెడ్డి జిల్లా
67. లుంబిని గ్రూఫ్స్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ అనంతరాం, నల్గొండ జిల్లా
68. మధురా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, చిలుకూర్, నల్గొండ జిల్లా
69. మహేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పటాన్‌చెర్వు, మెదక్ జిల్లా
70. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, సూరరం, రంగారెడ్డి జిల్లా
71. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా
72. మెదక్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కొండపాక, మెదక్ జిల్లా
73. మేదా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, బీబీనగర్, నల్గొండ జిల్లా
74. మేధా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, పెద్దతాండ, ఖమ్మం జిల్లా
75. మెగా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, ఎదులాబాద్, రంగారెడ్డి జిల్లా
76. మీనా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా
77. ఎంఎన్‌ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సంగారెడ్డి, మెదక్‌జిల్లా
78. మొఘల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్గ్, బండ్లగూడ, హైదరాబాద్
79. మహమదీయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ హైవే, ఖమ్మం
80. మోన కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, గొల్లగూడ, నల్గొండ జిల్లా
81. ముంతాజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మలక్‌పేట, హైదరాబాద్
82. మూర్తి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అంకిరెడ్డిపల్లి, రంగారరెడ్డి జిల్లా
83. నాగార్జున ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా
84. నాగోల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కుంట్లూర్, రంగారెడ్డిజిల్లా
85. నల్గొండ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెర్లపల్లి, నల్గొండ జిల్లా
86. నారాయణ ఇంజనీరింగ్ క్యాంపస్, బాటాసింగారం, రంగారెడ్డి జిల్లా
87. నవాబ్‌షా ఆలం ఖాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, న్యూమలక్‌పేట, హైదరాబాద్
88. నేతాజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, తూప్రాన్ పేట, నల్గొండ జిల్లా
89. న్యూ ఇండియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గొల్లపల్లి, రంగారెడ్డి జిల్లా
90. నిషిత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, లేమూర్, రంగారెడ్డి జిల్లా
91. నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పోచంపల్లి, నల్గొండ జిల్లా
92. నోబుల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, నాదర్‌గుల్, రంగారెడ్డి జిల్లా
93. నూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ జిల్లా
94. నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జాఫర్‌గూడ, హయత్‌నగర్, రంగారెడ్డిజిల్లా
95. నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జాఫర్‌గూడ, హయత్‌నగర్, రంగారెడ్డి
96. ఎన్‌ఆర్‌ఐ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీశైలం హైవే
97. పీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, షాబాద్, రంగారెడ్డి జిల్లా
98. పి.ఇంద్రారెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజీ, చెవెళ్ల, రంగారెడ్డిజిల్లా
99. పద్మశ్రీ డాక్టర్ బీవీ రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నర్సాపూర్, మెదక్ జిల్లా
100. ఫతీఫిందర్ ఇంజనీరింగ్ కాలేజీ, హన్మకొండ, వరంగల్‌జిల్లా
101. ప్రజ్ఞభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెవెళ్ల, రంగారెడ్డి జిల్లా
102. ప్రసాద్ ఇంజనీరింగ్ కాలేజీ, జనగాం, వరంగల్ జిల్లా
103. ప్రిన్సిటన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్
104. ప్రియదర్శిని ఇన్ స్టిట్యూట్ఆఫ్ సైన్‌స అండ్ టెక్నాలజీ, పటాన్‌చెర్వు, మెదక్ జిల్లా
105. ప్రొగెసివ్ ఇంజనీరింగ్ కాలేజ్, బొమ్మలరామారాం, నల్గొండ జిల్లా
106. పూజ్య శ్రీ మాదవన్‌జీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కర్మన్‌ఘాట్, హైదరాబాద్
107. పులిపాటి ప్రసాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అమ్మలపాలెం, ఖమ్మం
108. పుల్లారెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌరారం, మెదక్‌జిల్లా
109. రాజా మహేంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి
110. రామానందతీర్ధ ఇంజనీరింగ్ కాలేజ్, చెర్ల గౌరారం, నల్గొండ జిల్లా
111. రిషి ఎం.ఎస్ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, కూకట్‌పల్లి, హైదరాబాద్
112. రాయల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చెవెళ్ల, రంగారెడ్డి జిల్లా
113. ఎస్.వీ.ఎస్ గ్రూపు ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, భీమారం
114. ఎస్‌పీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా
115. ఎస్.ఎస్.ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కుత్బూల్లాపూర్, రంగారెడ్డి జిల్లా
116. ఎస్.ఎస్.జె.ఇంజనీరింగ్ కాలేజ్, రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా
117. సాగర్ గ్రూప్ ఆప్ ఇన్ స్టిట్యూట్, చెవెళ్ల, రంగారెడ్డి జిల్లా
118. సహజ ఇన్ స్టిట్యూట్ ఆఫ టెక్.సైన్స్ ఫర్ ఉమెన్, రేకుర్తి, కరీంనగర్ జిల్లా
119. సహరా కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, వరంగల్ జిల్లా
120. సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా
121. సాన ఇంజనీరింగ్ కాలేజ్, కోదాడ, నల్గొండ జిల్లా
122. శారద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, రఘునాధపాలెం, ఖమ్మం జిల్లా
123. సెయింట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డిజిల్లా
124. షాఙజ్ కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మోహినాబాద్, రంగారెడ్డి జిల్లా
125. షాదన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హిమాయత్‌సాగర్, హైదరాబాద్
126. సాదన్ ఉమెన్స్ కాలేజ్, ఖైరతాబాద్, హైదరాబాద్
127. షాహజన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చెవెళ్ల, రంగారెడ్డి జిల్లా
128. సిద్దార్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా
129. సింధూర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గోదావరి ఖని, కరీంనగర్ జిల్లా
130. ఎస్‌ఎల్‌సిసి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హయత్‌నగర్, రంగారెడ్డి జిల్లా
131. ఎస్‌ఆర్ ఇంటర్‌నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ టెక్నాలజీ, కీసర, రంగారెడ్డి జిల్లా
132. శ్రీచైతన్య కాలేజ ఆఫ్ ఇంజనీరింగ్, తిమ్మాపూర్, కరీంనగర్ జిల్లా
133. శ్రీచైతన్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకల్ సైన్స్, తిమ్మాపూర్ కరీంనగర్ జిల్లా
134. శ్రీ దత్త గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా
135. శ్రీరామ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, కుప్పెనకుంట్ల, ఖమ్మం జిల్లా
136. శ్రీవాన్మయి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బీబీనగర్, నల్గొండ జిల్లా
137. శ్రీకవిత ఇంజనీరింగ్ కాలేజ్, కారేపల్లి, ఖమ్మం జిల్లా
138. శ్రీచైతన్య టెక్నికల్ క్యాంపస్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా
139. శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, రామాపూరం, నల్గొండ జిల్లా
140. శ్రీ శారద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అనంతారం, నల్గొండ జిల్లా
141, శ్రీవైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హెవలి ఘన్‌పూర్, మెదక్‌జిల్లా
142. శ్రీవైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హెవలి ఘన్‌పూర్, మెదక్‌జిల్లా
143. శ్రీ కేఎస్‌రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కనకమామిడి, రంగారెడ్డిజిల్లా
144. ఎస్‌ఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, కారేపల్లి, ఖమ్మం జిల్లా
145. సెయింట్ మెరీస్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, దేశ్‌ముఖి, రంగారెడ్డిజిల్లా
146. సెయింట్ మెరీస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్, దేశ్‌ముఖి, రంగారెడ్డిజిల్లా
147. సుధీర్‌రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, కేషాపూర్, నిజామాబాద్ జిల్లా
148. సుజల భారతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్
149. సుప్రభాత్ గ్రూప్స్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్, నోములా, రంగారెడ్డి జిల్లా
150. సుప్రజ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెమలిగొండ, వరంగల్ జిల్లా
151. స్వామి వివేకానంద ఇన్ స్టిట్యూషన్స్, సికింద్రాబాద్
152. స్వర్ణభారతి కాలేజ్ ఆప్ ఇంజనీరింగ్, మదిలపల్లి, ఖమ్మం జిల్లా
153. సయ్యద్ హషీమ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ప్రజ్జపూర్, మెదక్‌జిల్లా
154. సిమ్ బయాసిస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శామీర్‌పేట, రంగారెడ్డిజిల్లా
155. తిరుమల కాలేజ్ ఆఫ్ పార్మసీ, బర్దిపూర్, నిజామాబాద్ జిల్లా
156. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కరీంనగర్
157. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, పెద్దపల్లి, కరీంనగర్
158. తూడి నర్సింహారెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీబీనగర్, నల్గొండ జిల్లా
159. తూడి రాంరెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీబీనగర్, నల్గొండ జిల్లా
160. టర్బో మిషనర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పటాన్‌చెర్వు, మెదక్‌జిల్లా
161. వరదారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అనంతసాగర్, వరంగల్ జిల్లా
162. వాత్సాలయ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అనంతరాం, నల్గొండ జిల్లా
163. విద్యా వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్, షాబాద్, రంగారెడ్డి జిల్లా
164. విద్యా వికాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, షాబాద్, రంగారెడ్డి జిల్లా
165. వీఐఎఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మోహినాబాద్, రంగారెడ్డి జిల్లా
166. విజ్జాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, ఘట్‌కేసర్, రంగారెడ్డి జిల్లా
167. విజ్జాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పోచంపల్లి, నల్గొండ జిల్లా
168. విజయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, మక్లూర్, నిజామాబాద్ జిల్లా
169. విజయకృష్ణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పల్మాకులా, రంగారెడ్డి జిల్లా
170. విష్ణుశ్రీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొమ్మలరామారాం, నల్గొండ జిల్లా
171. విశ్వభారతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాదర్‌గుల్, రంగారెడ్డి
172. వివేకానంద గ్రూఫ్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్, బాటాసింగారం, రంగారెడ్డి జిల్లా
173. వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, బోగారం, రంగారెడ్డి జిల్లా
174. వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ, ఫరూఖ్‌నగర్, మహబూబ్‌నగర్ జిల్లా

Indian agricultural studies
30/10/2014

Indian agricultural studies

Address

Near Stella College, Kp Nagar, Ring Road, Vijayawada
Vijayavada
520001

Alerts

Be the first to know and let us send you an email when STUDY AGRI consultancy services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to STUDY AGRI consultancy services:

Share