V D G Murali

V D G Murali For Clarification and Consideration

𝑳𝒆𝒂𝒅𝒆𝒓𝒔𝒉𝒊𝒑 𝒊𝒔𝒏’𝒕 𝒂𝒃𝒐𝒖𝒕 𝒔𝒕𝒂𝒏𝒅𝒊𝒏𝒈 𝒂𝒃𝒐𝒗𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆.𝑰𝒕’𝒔 𝒂𝒃𝒐𝒖𝒕 𝒔𝒕𝒂𝒏𝒅𝒊𝒏𝒈 𝒃𝒆𝒉𝒊𝒏𝒅 𝒕𝒉𝒆𝒎.𝑴𝒂𝒏𝒚 𝒐𝒓𝒈𝒂𝒏𝒊𝒛𝒂𝒕𝒊𝒐𝒏𝒔 𝒔𝒕𝒊𝒍𝒍 𝒐𝒑𝒆𝒓𝒂𝒕𝒆 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝑪...
13/03/2026

𝑳𝒆𝒂𝒅𝒆𝒓𝒔𝒉𝒊𝒑 𝒊𝒔𝒏’𝒕 𝒂𝒃𝒐𝒖𝒕 𝒔𝒕𝒂𝒏𝒅𝒊𝒏𝒈 𝒂𝒃𝒐𝒗𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆.
𝑰𝒕’𝒔 𝒂𝒃𝒐𝒖𝒕 𝒔𝒕𝒂𝒏𝒅𝒊𝒏𝒈 𝒃𝒆𝒉𝒊𝒏𝒅 𝒕𝒉𝒆𝒎.

𝑴𝒂𝒏𝒚 𝒐𝒓𝒈𝒂𝒏𝒊𝒛𝒂𝒕𝒊𝒐𝒏𝒔 𝒔𝒕𝒊𝒍𝒍 𝒐𝒑𝒆𝒓𝒂𝒕𝒆 𝒘𝒊𝒕𝒉 𝒕𝒉𝒆 𝑪𝑬𝑶 𝒂𝒕 𝒕𝒉𝒆 𝒕𝒐𝒑 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒉𝒊𝒆𝒓𝒂𝒓𝒄𝒉𝒚, 𝒎𝒂𝒌𝒊𝒏𝒈 𝒅𝒆𝒄𝒊𝒔𝒊𝒐𝒏𝒔 𝒂𝒏𝒅 𝒅𝒊𝒓𝒆𝒄𝒕𝒊𝒏𝒈 𝒆𝒗𝒆𝒓𝒚𝒐𝒏𝒆 𝒃𝒆𝒍𝒐𝒘.

𝑩𝒖𝒕 𝒔𝒐𝒎𝒆 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒎𝒐𝒔𝒕 𝒊𝒎𝒑𝒂𝒄𝒕𝒇𝒖𝒍 𝒍𝒆𝒂𝒅𝒆𝒓𝒔 𝒇𝒍𝒊𝒑𝒑𝒆𝒅 𝒕𝒉𝒂𝒕 𝒕𝒉𝒊𝒏𝒌𝒊𝒏𝒈.

𝑰𝒏𝒔𝒕𝒆𝒂𝒅 𝒐𝒇 𝒃𝒆𝒊𝒏𝒈 𝒂𝒕 𝒕𝒉𝒆 𝒕𝒐𝒑 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒑𝒚𝒓𝒂𝒎𝒊𝒅, 𝒕𝒉𝒆𝒚 𝒑𝒍𝒂𝒄𝒆𝒅 𝒕𝒉𝒆 𝒍𝒆𝒂𝒅𝒆𝒓 𝒂𝒕 𝒕𝒉𝒆 𝒃𝒐𝒕𝒕𝒐𝒎, 𝒔𝒖𝒑𝒑𝒐𝒓𝒕𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒆𝒏𝒕𝒊𝒓𝒆 𝒕𝒆𝒂𝒎.

𝑰𝒏 𝒕𝒉𝒊𝒔 𝒎𝒐𝒅𝒆𝒍:

* 𝑳𝒆𝒂𝒅𝒆𝒓𝒔 𝒓𝒆𝒎𝒐𝒗𝒆 𝒐𝒃𝒔𝒕𝒂𝒄𝒍𝒆𝒔 𝒊𝒏𝒔𝒕𝒆𝒂𝒅 𝒐𝒇 𝒄𝒓𝒆𝒂𝒕𝒊𝒏𝒈 𝒄𝒐𝒏𝒕𝒓𝒐𝒍.
* 𝑴𝒂𝒏𝒂𝒈𝒆𝒓𝒔 𝒆𝒏𝒂𝒃𝒍𝒆 𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒊𝒏𝒔𝒕𝒆𝒂𝒅 𝒐𝒇 𝒄𝒐𝒎𝒎𝒂𝒏𝒅𝒊𝒏𝒈 𝒕𝒉𝒆𝒎.
* 𝑻𝒆𝒂𝒎𝒔 𝒂𝒓𝒆 𝒆𝒎𝒑𝒐𝒘𝒆𝒓𝒆𝒅 𝒕𝒐 𝒕𝒂𝒌𝒆 𝒐𝒘𝒏𝒆𝒓𝒔𝒉𝒊𝒑 𝒂𝒏𝒅 𝒊𝒏𝒏𝒐𝒗𝒂𝒕𝒆.

𝑾𝒉𝒆𝒏 𝒍𝒆𝒂𝒅𝒆𝒓𝒔𝒉𝒊𝒑 𝒃𝒆𝒄𝒐𝒎𝒆𝒔 𝒔𝒆𝒓𝒗𝒊𝒄𝒆 𝒊𝒏𝒔𝒕𝒆𝒂𝒅 𝒐𝒇 𝒂𝒖𝒕𝒉𝒐𝒓𝒊𝒕𝒚, 𝒔𝒐𝒎𝒆𝒕𝒉𝒊𝒏𝒈 𝒑𝒐𝒘𝒆𝒓𝒇𝒖𝒍 𝒉𝒂𝒑𝒑𝒆𝒏𝒔 —
𝒑𝒆𝒐𝒑𝒍𝒆 𝒇𝒆𝒆𝒍 𝒕𝒓𝒖𝒔𝒕𝒆𝒅, 𝒕𝒉𝒆𝒚 𝒕𝒂𝒌𝒆 𝒓𝒆𝒔𝒑𝒐𝒏𝒔𝒊𝒃𝒊𝒍𝒊𝒕𝒚, 𝒂𝒏𝒅 𝒑𝒆𝒓𝒇𝒐𝒓𝒎𝒂𝒏𝒄𝒆 𝒊𝒎𝒑𝒓𝒐𝒗𝒆𝒔.

𝑹𝒆𝒂𝒍 𝒍𝒆𝒂𝒅𝒆𝒓𝒔𝒉𝒊𝒑 𝒊𝒔 𝒏𝒐𝒕 𝒂𝒃𝒐𝒖𝒕 𝒑𝒐𝒘𝒆𝒓.

𝑰𝒕 𝒊𝒔 𝒂𝒃𝒐𝒖𝒕 𝒄𝒓𝒆𝒂𝒕𝒊𝒏𝒈 𝒂𝒏 𝒆𝒏𝒗𝒊𝒓𝒐𝒏𝒎𝒆𝒏𝒕 𝒘𝒉𝒆𝒓𝒆 𝒐𝒕𝒉𝒆𝒓𝒔 𝒄𝒂𝒏 𝒔𝒖𝒄𝒄𝒆𝒆𝒅.

𝑩𝒆𝒄𝒂𝒖𝒔𝒆 𝒕𝒉𝒆 𝒔𝒕𝒓𝒐𝒏𝒈𝒆𝒔𝒕 𝒍𝒆𝒂𝒅𝒆𝒓 𝒊𝒏 𝒂𝒏𝒚 𝒐𝒓𝒈𝒂𝒏𝒊𝒛𝒂𝒕𝒊𝒐𝒏 𝒊𝒔 𝒕𝒉𝒆 𝒐𝒏𝒆 𝒘𝒉𝒐 𝒔𝒕𝒂𝒏𝒅𝒔 𝒃𝒆𝒉𝒊𝒏𝒅 𝒕𝒉𝒆 𝒕𝒆𝒂𝒎 𝒂𝒏𝒅 𝒎𝒂𝒌𝒆𝒔 𝒔𝒖𝒓𝒆 𝒕𝒉𝒆𝒚 𝒄𝒂𝒏 𝒎𝒐𝒗𝒆 𝒇𝒐𝒓𝒘𝒂𝒓𝒅.

జీవన గీతంకొంత తడబాటు, కొంత ప్రయాస,ఆశల కోసం సాగే ఒక నిరంతర ప్రయాణం.అప్పుడప్పుడు చిరునవ్వులు తెరచి,గుండె బరువు కాస్త తగ్గి...
08/12/2024

జీవన గీతం

కొంత తడబాటు, కొంత ప్రయాస,
ఆశల కోసం సాగే ఒక నిరంతర ప్రయాణం.
అప్పుడప్పుడు చిరునవ్వులు తెరచి,
గుండె బరువు కాస్త తగ్గించే ఆహ్లాదం.

ఇది మధ్యతరగతి జీవితం,
చిన్న తప్పులు, పెద్ద పాఠాలు,
సమానతలోనే సాగిపోతున్న ఒక దార్శనిక ప్రయాణం!

09/12/2023

Navy Day to be celebrated on 10th Dec of 2023 and not on 4th Dec due to cyclone.

23/09/2023
21/01/2023

Fullerton India Pvt. Ltd. is providing Apprenticeship under NAPS in various District’s of AP.

Job Role- Apprentice Trainee Individual Relationship Officer (IRO)

Qualification: Under Graduate / Graduate

Gender : Male & Female

Age : 18 - 25 Years (Freshers Only)

Salary: Rs. 10,000/- Stipend

No of Vacancies: 50

Job Location : Various Districts Locations in A.P & Telangana.

Registrations are Opened with the following link
rb.gy/cz0tmc

Last Date for Registration’s - 25-01-2023

For more Info. Contact:
APSSDC Helpline : 9988853335

30/09/2022

నా సహా ఉద్యోగి,
నా ప్రియా మిత్రుడు అయినటివంటి శ్రీ రవితేజ రెడ్డి ఈరోజు మా తో AP State Skill Development Corporation లో ఆఖరి పనిదినం అని అనుకోడానికి నేను చాలా బాధపడుతున్నాను.
గత ఆరునర్ర (6.6 ఇయర్స్) సంవత్సరాలు నుండి ఇక్కడ ఈ సంస్థ లో
కష్టపడి పనిచేసి
ఎవరితో కూడా ఎటువంటి ఆరోపణలు నిందలు లేకుండా తనకంటూ ఒక పంధా ని ఏర్పరచుకొని తన పనికాలం మొత్తం సంస్థ ఎదుగుదలకి ఉపయోగించాడు.

ప్రత్యేకంగా మాతో గత ఐదున్నర సంవత్సరాలుగా మా మిత్ర బృందం మొత్తం లో Arun Shankar Patnaik Venkat Sagar Anisetti Hari Seshu Rajeshbabu Muppalla Venkat Kumpati Muzeeb Puli Kiran Kumar Tripathy Jenny Sakamuri Karun Kumar కూడా చాలా సైలెంట్ గా ఉంటూ అవసరం అయినప్పుడు మాత్రమే సలహాలు ఇంకా ఛలోక్తులు విసిరి మా అందరితో ఎంతో ప్రేమగా ఉండే మా ప్రియ మిత్రుడు ముందుముందు ఇంకా మంచిగా ఎదగాలి అని తను అనుకున్న దూర ప్రయాణాలు అన్నిటిలో విజయం సాధించాలి అని కోరుకుంటున్నాము.
____________
తన మిత్రబృందంలో ఒక మిత్రుడు.

09/04/2022
24/03/2022

విలేఖరి : సార్ మీది ఏ కులం????
నేను : ఏ వయస్సు లో...

విలేఖరి : అంటే వయస్సు బట్టి కులం వుంటుందా???
నేను : వుంటుంది!
బాల్యంలో బాలకులం
యవ్వనంలో యువకులం
వృద్ధాప్యంలో పండుటాకులం
రాలిపోయే ఎండుటాకులం

విలేఖరి : అది కాదు మామూలుగా మీది ఏ కులం???
నేను : ఎవరూ లేకుంటే ఏకాకులం
ప్రేమలో వున్నప్పుడు ప్రేమికులం
పెళ్లి అయ్యాక సంసారికులం
కానప్పుడు బ్రహ్మచారికులం

విలేఖరి : అది కాదండీ కమ్మ కాపు ఆలా మీది ఏ కులం
నేను : ధనముంటే దనికులం
లేకుంటే బీదకులం దేవుణ్ణి నమ్మితే ఆస్తికులం
నమ్మకుంటే నాస్తికులం

విలేఖరి : మీకు ఆసలు కులం లేదా????
నేను : ఎందుకు లేదు
ప్రయాణిస్తే ప్రయాణికులం
యాత్రలు చేస్తే యాత్రికులం
మాయలు చేస్తే మాంత్రికులం
ఉపన్యసిస్తే ఉపన్యాసకులం
హాస్యం పండిస్తే విధూషకులం
పాడితే గాయకులం
సభలో ఉంటే సభికులం
సినిమా హాల్లొ ప్రేక్షకులం
టీవీ ల ముందు వీక్షకులం

విలేఖరి : మీరు ఎక్కడ చదివారు????
నేను : చదివింది గురుకులం
అభ్యసిస్తే అభ్యాసకులం
బోధిస్తే బోధకులం
వృత్తిరీత్యా
అధ్యాపకులం
పత్రికల పాఠకులం
నేర్పించే శిక్షకులం

విలేఖరి : అసలు మీరు ఎవరండీ ఇలా చంపుతున్నారు????
నేను : నాగరికత నేర్పిన నాగరికులం
నాయకులని నమ్మే అమాయకులం
మూఢత్వం పోని మూర్ఖులం

విలేఖరి : అసలు మీ వయస్సు ఎంతండి బాబు????
నేను : కొందరికి పూర్వీకులం
మరికొందరికి సమకాలికులం
ప్రస్తుత వర్తమానికులం

విలేఖరి : అసలు మీది ఏ దేశం???
నేను : భరత జాతి వంశీకులం
భావి భారత రథసారథికులం...

విలేఖరి : మీకు దణ్ణం రా బాబు ఇంకెప్పుడు ఎవరిని మీది ఏ కులం అని మాత్రం అడగను...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

16/02/2022

A pleasant evening to experience the scenic view. Vizag - The City Of Destiny

Address

Visakhapatnam
530018

Telephone

+919885696055

Website

Alerts

Be the first to know and let us send you an email when V D G Murali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share