Anakapalli Lok Sabha News

Anakapalli Lok Sabha News Anakapalli Loksabha News page provides latest political updates, News Stories, Regular Updates

25/03/2024
12/03/2024

REGISTRATION LINK
రిజిస్ట్రేషన్ లింక్ : http://surl.li/rcvds

ఉన్నత చదువులు చదవాలన్నా, ఉద్యోగావకాశాలు పొందాలన్నా, పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలన్నా ఆంగ్ల భాష ప్రావీణ్యం అవసరం.. అనివార్యం. అన్ని విద్యార్హతులున్నా.. అవకాశాలు కళ్లెదుట కనబడుతున్నా కేవలం ఇంగ్లీషుపై పట్టు లేదన్న ఒకే ఒక కారణంతో పరుగులో వెనుకబడుతున్న మన యువతీ యువకుల కోసం..,వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేకుండా... సరైన గైడెన్స్ ఇచ్చే మాస్టార్ కోసం వెతకాల్సిన పని లేకుండా.. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉన్నా, కోచింగ్ సెంటర్లకు వెళ్ళ లేక, వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టుకోలేక, సమయం వెచ్చించలేక సతమతమవుతున్న యువతకి ఇదో బంగారు అవకాశం. ఇంకెందుకు ఆలస్యం ..వెంటనే మీ పేరు రిజిస్టర్ చేసుకోండి…

*ఈజీ ఇంగ్లిష్ - ప్రోగ్రాం లో మీ నియోజకవర్గం లోని ప్రతి వాలంటీర్, సెక్రటరీ, గృహసారధి తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవలసిందిగా సూచన. ఎందుకంటే ప్రతిరోజూ వారిని మోటివేట్ చేసుందుకు ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం ఇది. * అలాగే ఈ ప్రోగ్రాం పోస్టర్ & లింక్ ని కాలేజీ స్టూడెంట్స్ గ్రూప్స్ లో , టీచర్స్ గ్రూప్స్ లో, స్కూల్ పేరెంట్స్ గ్రూప్ లలో షేర్ అయ్యేలాగా, ఇతర సోషల్ గ్రూప్ లలో షేర్ అయ్యేలాగా చూడవలసిందిగా విజ్ఞప్తి. కనీసం ప్రతి నియోజక వర్గం నుండి 3000 మందికి తగ్గకుండా రిజిస్టర్ అయ్యేలాగా చూస్తారని ఆశిస్తున్నాం. మన టీమ్స్ ఎంత గ్రౌండ్ లెవెల్ లో ఎంత బాగా పనిచేస్తున్నాయో ఈ ప్రోగ్రాం కి వచ్చే రెజిస్ట్రేషన్స్ సంఖ్యను బట్టి అంచనా వేయడానికి అవకాశం దొరుకుతుందని గమనించగలరు…

Address

Chinnamusidivada Arch
Vishakhapatnam
530047

Telephone

8000473473

Website

Alerts

Be the first to know and let us send you an email when Anakapalli Lok Sabha News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share