06/10/2020
*🚩 Unnoticed Public Fraud 🚩*
# # # # # # # # # # # # # # # # # # # # #
*♦️ విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. కానీ 30 రోజుల తరువాత 31 నుండి 40 రోజులవరకు బిల్లులు కొట్టి ఇస్తున్నారు.100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 రోజులు delay చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వొచ్చింది. అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు. నేను ఇప్పుడు అనవసరంగా 6.90 రూపాయల లెక్క ప్రకారం కట్టాలి. అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్ కు 390/-, తేడా 690-390=300 అదనం. ఇది నా ఒక్కడికి జరుగుతున్నది కాదు.*
*♦️ AE, DE & SE levelలో వొస్తున్న అదేశాలనుసరంగా బిల్లింగ్ ఇలా లేట్ గా తీసి అదనంగా డబ్బులు కట్టేలా చేస్తున్నారు. మీరు కూడా అందరికి షేర్ చేయండి. ఈ మోసం ప్రతి నెల జరుగుతుంది. ఐన మనం నోరు మూసుకొని బిల్లులు కడుతున్నాం. మరి ఈ మోసమును ఆపడానికి మీరు సపోర్ట్ చేయండి.. మీకు ఈ లాంటి ఇబ్బంది రావద్దు.. అనుకున్నవారు. సపోర్ట్ చెయ్యండి. నేను ఈ మోసాన్ని ఆపడానికి పోరు చెయ్యడానికి నేను సిద్ధం. ఈ పోరులో కలిసి వచ్చు వారు. ఇట్టి విషయాన్ని అందరికి తెలియజేయండి. నా వంతుగా నేను అందరికి తెలియజేయడానికి షేర్ చేస్తూ కృషి చేస్తాను.*
*.మా shvs సబ్యులకు షేర్ చేస్తాను. ప్రజా సంఘాల నాయకులు ఆలోచించండి. మీ అభిప్రాయాలు తెలియ జేయండి. మీ సలహాలు, సూచనలు సహకారం ఇవ్వండి. త్వరలో జిల్లా, డివిజన్, మండల విద్యుత్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడానికి మేము సిద్ధం. సిద్ధముగా ఉన్న వారందరు వారి వారి సంఘాల లెటర్ ప్యాడ్ లపై వినతి పత్రం రాసి ఒకేసారి ఇద్దాం. వినతి పత్రం మోడల్ రాసి పంపుతాము. తేదీని త్వరలో నిర్ణయించి తెలియజేస్తాము*
from:
*యర్రమధ కృష్ణారెడ్డి*
వ్యవస్థాపక అధ్యక్షులు.
*సమాచార హక్కు వికాస సమితి.*
సెల్. 9949649766
*అందరికి తెలియజేయుటకు మీరు షేర్ చెయ్యండి..🙏*