Ilahub

Ilahub log on to ila hub and find the best info about any shops crew u needed which is near by u.. lets exp

24/06/2016

హాయ్...
అందరికి నమస్తే !
నా పేరు మహేష్ నేను www.ilahub.com ఈ వెబ్ సైట్ ని ఈ మద్యే లాంచ్ చేసాను .
ఇందులో ఏంటంటే మనం మనకు కావాల్సిన నిత్యవసర సరుకులు కాని, ఏదయినా ఫంక్షన్ చేయడాన్కి కావాల్సినవి కానీ, ఇంట్లోకి కానీ మరియు ప్లాట్స్ కొనడం కానీ అమ్మడం కానీ చేస్తుంటాం.
ఇలా మనకు ఏ అవసరానికయినను అన్ని షాప్ ల వివరాలు తెలిపే సంస్థయే "ILAHUB".

1. ILA MATRIMONY:

ఇందులో మీకు నచ్చి, మీరు మెచ్చే విధంగా వధువును కాని వారున్ని కానీ వెతికి మీకు సరైన జోడిని పరిచయం చేస్తాం....

మీ ఇంటి ముంగిట్లో జరిగే శుభకార్యానికి వస్తువులు మరియు సేవలు అందించడానికి సహాయం చేస్తుంది మా "ILAHUB"

2. ILA EVENTS:

* function hall
* lightings/ sounds
* decorations
* tent house
* photo/ video graphers
* catering / coocking
* beauty parlour/ bridal makeup
* ice cream parlours
* water supplying
Etc....

ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు, కిరాణా సమాను, కిచెన్ లోకి, ఎలక్ట్రానిక్ పరికరాలు ఇలా అన్ని విధాల మనం నాణ్యమైన వస్తువులు దొరికే షాప్ ల వివరాలు మనం "ILAHUB" లో పొందవచ్చు.

3. ILA HOME NEEDS:

* groceries
* electronics
* house decorations
* plastic house
* handlooms
* kitchen
Etc.....

ఇండియా లో ఎక్కడికైనా ప్రయాణించండి అతి తక్కువ ఛార్జి తో ,హాయ్ గా ప్రయనిద్దాం

4. ILA HOTELS & TAVELS:

* hotels in ts
* hotels in ap/ india
* travels in ts
* travels in ap

5. ILA HOMES AND REAL ESTATE:

* open lands
* new homes
* old homes
* apartment plots
* commercial plots
Etc....

6. ILA CONSTRUCTION:

* iron & cement
* marbles
* paints
* electricals
* plumber
Etc....

పైన తెలుపబడిన ఏ క్యాటగిరిలో ఐనా సరే మీ బిజినెస్ ఉన్నట్లయితే మా సంస్థ యందు మీ వివరాలు పొందుపరచండి..

మీయొక్క షాప్ పేరు, చిరునామా, షాప్ ఫోటో, మరియు మీ ఫోన్ నంబరు మాకు పంపండి అప్లోడ్ చేస్తాము.

మేము మా సంస్థ అయిన "ILAHUB" ను అన్ని ప్రచార సాధనాల ద్వారా ప్రచారం చేసి కార్యానిర్వాహకులు మిమ్ములను నేరుగా సంప్రదించుటకు మా వెబ్ సైట్ తోడ్పడుతుంది..

కార్యానిర్వాహకులకు కావలసిన వస్తువులు, సేవలు మరియు సహకారాలు అందించగలవారు మాతో అనుసంధానం జరపడం వలన నేరుగా సంప్రదిస్తారు ...

మీరు చేయవలసిందల్లా మాకు మీ పూర్తి వివరాలను తెలిపి మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అగునట్లు మా ఆకాంక్ష ...

సంప్రదించవలసిన నంబర్ : 9493123941
ఈమెయిల్ : www.hrilahub.com

Address

Warangal
506001

Alerts

Be the first to know and let us send you an email when Ilahub posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ilahub:

Share