TMPL Telugu Marriage Beauro

TMPL Telugu Marriage Beauro TMPL TELUGU MARRIAGE BEAURO SETTELED MATCHES FOR ALL CASTE.FOR ALL PROFESSION LIKE SOFTWARE,DOCTORS,ALL GOVERNMENT JOBS,PRIVATE JOBS AND ANY PLACE

REALLY DO U WANT GOOD MATCHES.WE FULLFILL UR NEEDS.THIS IS MATRIMONY FOR ALL CASTE AND 1ST AND 2ND MATCHES IN ANY PLACE CONTACT 9441533934,7386317454.WITH BIODATA AND PHOTO.MY MAIL ID IS [email protected] LOW FEE AND FAST SETTELMENT AND SHOW FAIR MATCHES.CONTACT IMMEDIATELY

తెలంగాణ ఎన్నికల్లో హిందువుల ఆలయాలు అమ్మి అయినా సరే ముస్లిములకు పంచుతాం అన్న కాంగ్రెస్  అన్నంత పని చేస్తోందా !?  నల్గొండ ...
28/05/2024

తెలంగాణ ఎన్నికల్లో హిందువుల ఆలయాలు అమ్మి అయినా సరే ముస్లిములకు పంచుతాం అన్న కాంగ్రెస్ అన్నంత పని చేస్తోందా !? నల్గొండ పట్టణంలోని రామగిరి సీతారామచంద్రస్వామి దేవస్థానం 53 ఎకరాల 24 గంటల వ్యవసాయ భూమిని అమ్మి ఎవరికి ఇవ్వడానికి ? ఆలయాలకు దానంగా ఇవ్వబడిన దేవుడి మాన్యాలను అమ్మడానికి వీరికి హక్కు ఎవరు ఇచ్చారు ? అలాగే వక్స్ భూమి దేశంలో చాలా ఉంది దాన్ని అమ్మగలరా !? అది చేత కాదు కానీ హిందూ దేవాలయాల భూమిని అమ్మడానికి మాత్రం ముందుంటారు! హిందువులు మేల్కొనక పోతే వారికి మిగిలేది శంకరగిరి మాన్యాలే !

26/05/2024
25/05/2024
25/05/2024

NHRC MLC అభ్యర్థి సత్యనారాయణను గెలిపించాలని ములుగు జిల్లా NHRC అధ్యక్షుడు పెట్టెం రాజు పిలుపునిచ్చారు‌.

21/06/2023

దేవుళ్లంతా అడవుల్లో ఎందుకు ఉంటున్నారు... కొండలపైన... గుట్టల పైన.. వెలిసి భక్తుల ఆరాధ్య దీవెనలు అందుకుంటున్నారు. అది తిరుమల కొండ క్షేత్రమైనా.. అది శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం అయినా... అది భద్రాచలమైన రాములోరి సీతమ్మ దేవాలయం అయినా.. అది పెంచలకోన నరసింహ స్వామి దేవాలయం అయినా.. మంగళగిరి పానకాల నరసింహస్వామి దేవాలయం అయినా.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అయినా.
సింహాచల సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయం అయినా....
పవిత్రమైన అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం అయినా.. అహోబిలం నరసింహస్వామి దేవాలయం అయినా.. అడవులను సురక్షిత ప్రదేశాలుగా.... అక్కడ క్రూర మృగాలు ఉన్నా వాటి మధ్యనే ఉంటూ కొండలను ఆవాసాలను నివాసాలుగా ఏర్పాటు చేసుకొని..... మానవ మృగాలకు దూరంగా ఉంటున్నారు. లోకం నిండా పాపులే...
దుర్మార్గులు.. దొంగలు... వ్యభిచారులు... అవినీతిపరులు... లిక్కర్ మాఫియా...
భూమాఫియా...
అడవి మాఫియా.... మెడికల్ డ్రగ్స్ మాఫియా..
రాజకీయ మాఫియా... విద్యా వైద్య దోపిడి మాఫియా... ప్రజలను పీడించే వారితో... ప్రజల సొమ్మును దోచుకునే వారితో... హంతకులతో రేపిస్టులతో... ఎక్కడ చూసినా అవినీతి.... ఎందుకు వెతికినా అవినీతి. కుల మత రాజకీయాలతో సమాజం నిండిపోయి ఉంది. సమాజమంతా కుళ్ళు కుట్రతో ఈర్ష అసూయ ద్వేషంతో కలుషితమైపోయింది. సమాజంలో మానవ విలువలు పడిపోయాయి. మానవుల హృదయాల్లో రాక్షసత్వం నింపుకుని జీవిస్తున్నారు. దుర్మార్గులను.... వారి విధానాలను అమాయక ప్రజలు అనుసరిస్తున్నారు. ఆఖరికి ప్రకృతి పరంగా లభించే నీరు కూడా వ్యాపారం అయిపోయింది. తాగే నీళ్లు కలుషితం. తినే తిండి కలుషితం. పీల్చేగాలి కలుషితం. సమాజంలో ప్రేమాభిమానాలు కలుషితం. మానవ సంబంధాలన్నీ డబ్బు అనే గబ్బు సంబంధాలు అయ్యాయి. తల్లిదండ్రుల సంబంధం భార్యాభర్తల సంబంధం పిల్లల చదువులు.... అభివృద్ధి డబ్బుతో ముడిపడి ఉంది. మానవ సంబంధాలన్నీ కుటుంబ సంబంధాలు కాకుండా పోయి.. ఆర్థిక సంబంధాలు అయ్యాయి. మనుషుల్లో కోరికలు అధికం. మోసం చేసి సంపాదించి కూడబెట్టుకున్న అక్రమార్జనతో విలాసవంతమైన జీవితాలు కావాలని కోరుకునే వారి సంఖ్య అధికం .వీరు వనరులు కూడబెట్టుకోవడానికి చేయరాని పనులన్నీ చేస్తారు... మోసం చేస్తారు.. మనుషుల్ని మాయ చేస్తారు. వంచన కుట్ర కపటం వీరి నీతి సూత్రాలు పైకి హిత వచనాలు పలుకుతారు. కానీ వీరి నర నరాన మోసం అనే రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. వీరంతా మేక వన్నె పులులు. సమాజానికి కీడు తలపెట్టేవారు. ఇటువంటి దుర్మార్గులు నివసించే సమాజంలో ఉండలేక... అడవులను దేవుళ్ళు సురక్షిత ప్రదేశాలుగా ఎంచుకున్నారు. కొండల్లో... కోనల్లో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ.... అటవీ ఫలాలను ఆహారంగా స్వీకరిస్తూ... పకృతిని ఆరాధిస్తూ,... వెన్నెల్లో హాయిగా విహరిస్తూ... తమ దివ్య దృష్టితో లోకకళ్యాణార్థం ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. తమ దివ్య రూపంతో ప్రజల బాధలను అర్థం చేసుకొని.... ఏదోక రూపంలో వారి సమస్యలు పరిష్కరిస్తూ... ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు దేవుళ్ళు. అవినీతిపర భక్తులు అలివిగాని కోరికలతో దేవుళ్ళ గుడికి చేరుకుంటారు. స్వచ్ఛమైన మనసుతో ఎవరు దేవుళ్ళు దగ్గర తమ బాధలు చెప్పుకోరు. దేశంలో కరువు కాటకాలు లేకుండా... సకాలంలో
వర్షాలు కురవాలని... రైతుల భూముల్లో పంటలు పండాలని...
అందరూ ఆనందంగా ఉండాలని .....అందులో తన కుటుంబం కూడా ఉండాలని... అందరి కళ్ళల్లో వెలుగు ఉండాలని... ఎలాంటి రోగాలు బాధలు లేకుండా అందర్నీ సమబావనతో చూడాలని.... భక్తులు మంచి హృదయంతో దేవుళ్లను కోరుకోవడం లేదు. స్వార్థమే పరమార్ధంగా భావించి.... తాను తన కుటుంబం అన్ని రంగాల్లో ముందు స్థాయిలో ఉండాలని..
తాము..
తమ కుటుంబ సభ్యులు మాత్రం ఆరోగ్యంగా బాగుండాలని ..మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు... నాశనమై పోయినా పర్వాలేదు. సాటి తోటి మానవులు ఆకలి దరిద్రంతో చావాలని కోరుకునే వాళ్ల సంఖ్య అధికంగా ఉంది నేటి సమాజంలో....తన కుటుంబం బాగుండాలని... తమ ఆర్థిక పరిస్థితి మెరుగు కావాలని .....అందరి సొమ్ము తినాలని..
ప్రజలను పీడించి... వారి సొమ్మును ఆరగించే అవకాశం ఇవ్వాలని ..
తరతరాలకు సరిపోయేంత... మిగిలిపోయేంత..
సంపద సమకూర్చి పెట్టాలని .. భక్తులు దేవుళ్లను కోరుకుంటున్నారు. ఇలా మోసగాళ్ల భక్తుల కోర్కెలు తీర్చలేక భగవంతుడు ఉంటున్న ప్రదేశాలు కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. భక్తులారా... కోరికలు అదుపులో పెట్టుకోండి... సాటి మానవులను కాపాడండి .అప్పుడే మీరు భగవంతునికి దగ్గర వారు అవుతారు. చుట్టాలవుతారు.. నేస్తాలు అవుతారు... భగవంతుని దూతలు అవుతారు... శిష్యులు అవుతారు.. మరో జన్మంటూ ఉంటే మీరు మరలా... మనుషులుగా పుట్టే అవకాశం దేవుళ్ళు మీకు కలిగిస్తాడు. పాపాలు... కర్మలు చేసి మరో జన్మ లేకుండా చేసుకోవద్దు. పంది కడుపులోనూ.. పక్షులు కడుపులోనూ... క్రూర మృగాల కడుపులోనూ.. పుట్టవద్దు మానవ జన్మ ఎంతో పుణ్యముతో కూడుకున్నది. పాపాల సంఖ్య తగ్గించుకోండి. పుణ్యాల సంఖ్య పెంచుకోండి. దానధర్మాలు అలవర్చుకోండి. పెద్దలను మరియు స్త్రీలను గౌరవించేది నేర్చుకోండి. అక్రమంగా సంపాదించిన పాపిష్టి సొమ్మును భద్రపరచుకోకుండా... విద్యాలయాలు... అనాధ శరణాలయాలు.. విధవలకు పునర్వివాహాలు... వైద్యాలయాలు స్థాపించి.... మీ సేవా గుణాన్ని చాటుకోండి. స్వార్ధాన్ని జయించి.. నిస్వార్ధంగా జీవిస్తూ.
సమాజంలో జీవించే ఎంతోమంది తిండి లేని బట్టలేని గూడు లేని అభాగ్య జీవులు ప్రయోజనాల కోసం మన దగ్గర ఉన్నా లేకపోయినా జోలే పట్టుకుని అడుక్కుని వచ్చి వారి బాధలు తీర్చాలి. వారే భగవంతుని స్వరూపాలు. ఆకలికి పేదలు అన్నమో రామచంద్రా అని అలమటించకుండా అందరూ ఆనందంగా ఉండేలాగా చేయాలని అప్పుడు ఏ గుళ్ళకు... ఏ గోపురాలకు పోవాల్సిన అవసరం లేదు. మీ మనసే పెద్ద దేవాలయం. అటువంటి సంస్కృతి సంప్రదాయాలు కలిగి ఉండాలని దొంగ భక్తులను కోరుకుంటున్నాను. ఆర్. కరుణాకర్ .హైకోర్టు న్యాయవాది .ప్రశ్నించే గొంతు.

06/05/2023
16/10/2022

ఇది నిజమేనా

Address

11-25-52, VASAVI COLONY, KOTHAWADA
Warangal
506002

Opening Hours

Monday 9am - 5pm
6pm - 9pm
Tuesday 9am - 5pm
6pm - 9pm
Wednesday 9am - 5pm
6pm - 9pm
Thursday 9am - 5pm
6pm - 9pm
Friday 9am - 5pm
6pm - 9pm
Saturday 9am - 5pm
6pm - 9pm
Sunday 9am - 5pm
6pm - 9pm

Telephone

+919182212912

Alerts

Be the first to know and let us send you an email when TMPL Telugu Marriage Beauro posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to TMPL Telugu Marriage Beauro:

Share