Insurence YANAM

Insurence YANAM LIC POLICY HOLDERS SERVICE CENTRE ,AND ONLINE PASSPORT SLOTS,PANCARD SERVICES,ETC.,

07/11/2024

ఓంశాంతి! బ్రహ్మకుమారీస్ పేరు మీద ఈ మధ్య వచ్చే ఫేక్ న్యూస్ ని దయచేసి పోస్ట్ చేయకండి. డిబేట్ చేసేవాళ్లకు కూర్చినేవాళ్లకు కమెన్సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఏదైనా,ఎవరైనా,ఎక్కడైనా బాడ్ అని తెలిస్తే చట్టాలున్నాయి,వెళ్లి డైరెక్ట్ గా కంప్లైంట్స్ ఇవ్వండి. తప్పు చేసేవాడు ఆధ్యాత్మిక గురువు కాలేడు. వాడికి ఎక్కడాఏ స్థానం ఉండదు. అలా అని ఏ ఆధ్యాత్మిక సంస్థలు అటువంటివాళ్లకు మద్దతు తెలపవు. అటువంటి సన్నాసులు ఎవరన్నా ఉంటే వెంటనే సంస్థ పెద్దవాళ్లకు ఇన్ఫార్మ్ చేయండి. లేదా మీరు తప్పు చేసిన వాళ్ళవుతారు. ఆ తర్వాత వాళ్లే బయటకు గెంటేస్తారు. ఆ తర్వాత పోలీస్ వాళ్లకు, ఆ తర్వాత కోర్టుకి ఈడ్చండి. దయచేసి చట్టాన్ని మీ చేతిల్లోకి తీసుకోకండి. మీరు ఒక మంచి సందేశం ఇచ్చిన వాళ్లు అవుతారు ఈ సొసైటీ కి మరియు సమాజ సేవకులుగా తయారవుతారు. ఒకరు చేసే తప్పుకు అనేకమంది సత్యశీలురుకి మాయని మచ్చ తీసుకురాకండి దయచేసి. మనం ఒక ఇండియన్ వ్యాల్యుబుల్ సొసైటీ లో ఉంటున్నామని ఎరగండి.అన్ని దేశాలు మనల్నే చూస్తున్నాయి, ఇండియా స్థాయి ని తగ్గించకండి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా కి చెపుతున్నా….ఒక మనిషిని లేదా ఒక సొసైటీ ని బాగుచేయాలన్నా …పాడుచేయాలన్నా …ప్రస్తుతకాలంలో (మీడియా)అది మీ చేతుల్లోనే వుంది అన్న విషయం మరువకండి. మై హంబుల్ రిక్వెస్ట్ 🙏 ప్లీజ్ సొసైటీ నీ కాపుడుకుందాం. భారతకండాన్ని ఆధ్యాత్మికంగా వన్నె తెచ్చిన ఎందరో ఋషులు, మునులు, మహాత్మలు, ధర్మపితలకు మాయని మచ్చతెస్తూన్నారు. మనం చేసే, మాటలాడే ప్రతీదీ భావితరాలకు బాటగా ఉండాలే గానీ,ఇలా మనల్ని మనం పబ్లిసిటీ చేసుకోడానికో లేదా రేటింగ్ కోసమో చేయకండి. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. హద్దు దాటితే ఎవరన్నా పన్నిషబుల్ . త్వరలో కాలం ఎవ్వర్నీ ఇడిచి పెట్టదు. మనుషులు నుండి,సమాజం నుండి తప్పించుకున్న కాలం ఎవర్ని వదలదు. ఈ విషయం తెలుసుకుని మంచి సందేశాలు ఇవ్వండి. అవి మనిషిలో నైతికతను-విలువలను పెంచాలి. మనం మాటలాడే ప్రతీ మాట-కర్మ -ఆలోచన ఒక చక్కటి వసుధైక కుటుంబాన్ని తయారు చేసే విధంగా ఉండాలే గానీ మన స్థాయిని మరియు అందరి స్థాయిని దిగజార్చే విధంగా ఉండకూడదు. మారదాం మార్పు మననుండే తెద్దాం. ఎందరో మహానుభావులు తిండి, నిద్ర హారాలు మాని ఈ దేశం కోసం ఒక చక్కటి సొసైటీ కోసం కష్టపడ్డారు, కష్టపడుతున్నారు కూడా ఇప్పటివరకు. వారికి ఎంతో కొంత సహాయం చేద్దాం. ఆనాడు గాంధీ గారికి ఎంతో మంది సహాయం చేశారు కాబట్టే ఈ నాడు మనం అనుభవించే ఈ స్వతంత్రం అని మరిచిపోకండి. మంచి కోసం ప్రాకులాడే వాళ్లకు (ముఖ్యంగా పాలిటీషన్స్ వాళ్లకి) రెస్పెక్ట్ ఇవ్వండి, సహకరించండి. సొసైటీ ని ప్రశాంతంగా ఉంచండి. మీ ఇష్టానుసారంగా మీ పేరు ప్రఖ్యాతలుకోసం మీడియా ఫ్లాట్ఫారం ఎక్కకండి. మద్దతు ఇవ్వండి,దేశం కోసం-ప్రజల కోసం సేవ చేసే వాళ్లకు మీ వంతు సహాయం అందించండి. ఇప్పుడులేకున్నా-మరింకెప్పుడూ లేదు. ఈ క్షణమే మీది-మరుక్షణం మరెవరిదో. సర్వేజనా-సుఖినోభవంతు… ఓంశాంతి

Dont miss vote. Tanq
13/05/2024

Dont miss vote. Tanq

13/05/2024

Happy mothers డే

8th time voting in India I love my india(Bharat)
19/04/2024

8th time voting in India I love my india(Bharat)

19/04/2024

One world-one family

I participated 8th time voting in India. I love my great India (Jai Bharat)
19/04/2024

I participated 8th time voting in India. I love my great India (Jai Bharat)

11/09/2022
20/08/2022

Good Morning ... My Dear Brothers and Sisters "OMSHANTI" ...Please See this website daily and learn 7days course in your language Tanq....

Address

SHOP NO:9, NEW BUSTAND, RTC COMPLEX
Yanam
533464

Telephone

7382496999

Website

Alerts

Be the first to know and let us send you an email when Insurence YANAM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Insurence YANAM:

Share