Appalaraju Utapilli

Appalaraju Utapilli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Appalaraju Utapilli, In-Home Service, Pothayyavalasa, Wood Village, OR.

తేదీ:(28-08-2022)నరసన్నపేట నియోజకవర్గంనరసన్నపేట పట్టణంఈ రోజు ఉదయం &సాయంత్రం *మన ప్రియతమ నాయకులు మాజీ శాసన సభ్యులు -ఇంచార...
08/28/2022

తేదీ:(28-08-2022)
నరసన్నపేట నియోజకవర్గం
నరసన్నపేట పట్టణం

ఈ రోజు ఉదయం &సాయంత్రం *మన ప్రియతమ నాయకులు మాజీ శాసన సభ్యులు -ఇంచార్జ్ శ్రీ బగ్గు రమణమూర్తి గారు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నరసన్నపేట నియోజకవర్గ క్లస్టర్ &యూనిట్ సమావేశం మరియు సాయంత్రం పట్టణ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలుతో కలిసి నరసన్నపేట పట్టణ సార్వ సభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సెక్షన్ ఇంచార్జ్, ఓటర్ లిస్ట్ పరిశీలన, బాదుడే-బాదుడు కార్యక్రమలు,పార్టీ సభ్యత్వం వంటి అంశాలుపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోల్ మేనేజ్ మెంట్ కన్వీనర్ బైరి భాస్కర్ రావు గారు మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్లు, యూనిట్ ఇంచార్జ్లు ముఖ్య నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తేదీ:(28-08-2022)నరసన్నపేట నియోజకవర్గంపోలాకి మండలంతలసముద్రం గ్రామంఈ రోజు ఉదయం తలసముద్రం గ్రామంలో నిర్వహించిన శ్రీ కృష్ణా...
08/28/2022

తేదీ:(28-08-2022)
నరసన్నపేట నియోజకవర్గం
పోలాకి మండలం
తలసముద్రం గ్రామం

ఈ రోజు ఉదయం తలసముద్రం గ్రామంలో నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ముగింపు రోజున విచ్చేసి స్వామి వారికీ ప్రతేక పూజలు నిర్వహించిణ మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు -ఇంచార్జ్ శ్రీ బగ్గు రమణమూర్తి గారు .

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీ ప్రగడ సూరిబాబు గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ భైరి భాస్కరరావు గారు, సీనియర్ నాయకులు గుండ మన్మధ రావు గారు, గ్రామ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

07/13/2022

జై శ్రీరామ్

Address

Pothayyavalasa
Wood Village, OR
532421

Website

Alerts

Be the first to know and let us send you an email when Appalaraju Utapilli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share