10/15/2026
🇲🇾 మలేషియా నుంచి గిద్దలూరు వరకు… ఒక Business Journey! 🇮🇳
మలేషియా నుంచి ఇండియాకు వచ్చిన ఒక Couple, తమ బిజీ షెడ్యూల్‌లో కూడా సమయం కేటాయించి AST Ecom Workshop ఆఫీస్‌ను సందర్శించారు! ❤️
వారి లక్ష్యం ఒక్కటే… Amazon Selling ద్వారా తమ సొంత Brand & Business ప్రారంభించడం! 🚀
మా AIOS – AST Investors Operating System గురించి పూర్తిగా తెలుసుకుని, తమ Business Journey కోసం AIOS Agreement కూడా పూర్తి చేసుకున్నారు. 🤝
🌍 మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా… ఇండియాలో మీ సొంత Amazon Business ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి!
💡 సరైన Product Research
📦 Brand Launch & Listing
📈 Amazon PPC & Marketing
🏢 Inventory & Warehouse Support
🤝 Professional Account Management
ఇవన్నీ ఒకే చోట — AST Ecom Workshop!
🔥 మీరు కూడా మీ సొంత Amazon Brand ప్రారంభించాలనుకుంటున్నారా?
📩 పూర్తి వివరాల కోసం “AIOS” అని DM చేయండి.
⚠️ Businessలో Sales లేదా Profitsకు గ్యారెంటీ ఉండదు. ఫలితాలు Product, Market Demand, Investment, Executionపై ఆధారపడి ఉంటాయి.